PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar5b372d7f-f8cf-4607-bcce-28b47a3a5bcc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar5b372d7f-f8cf-4607-bcce-28b47a3a5bcc-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజుల నుంచి ఈటల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆయనను పార్టీ నుంచి పంపించిన తీరు సరిగా లేదని దాదాపు అన్ని రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి రావడంతో ఆయన త్వరలో బీజేపీ లో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఈటెల రాజేందర్ వస్తానంటే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని వైయస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో యాక్టీవ్ కావాలని భావిస్తున్న వైయస్ షర్మిల దానికోసం ఒక పార్టీ కూడా సిద్ధం చేశారు. ఈ పార్టీ జూలsharmila eetela{#}Telangana;Party;Delhi;Bharatiya Janata Party;News;Sharmila;Father;Eatala Rajendar;Telangana Rashtra Samithi TRS;Yevaruషర్మిల పార్టీలోకి ఈటల.. అసక్తికర వ్యాఖ్యలు !షర్మిల పార్టీలోకి ఈటల.. అసక్తికర వ్యాఖ్యలు !sharmila eetela{#}Telangana;Party;Delhi;Bharatiya Janata Party;News;Sharmila;Father;Eatala Rajendar;Telangana Rashtra Samithi TRS;YevaruWed, 09 Jun 2021 16:00:00 GMTతెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజుల నుంచి ఈటల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆయనను పార్టీ నుంచి పంపించిన తీరు సరిగా లేదని దాదాపు అన్ని రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి రావడంతో ఆయన త్వరలో బీజేపీ లో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఈటెల రాజేందర్ వస్తానంటే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని వైయస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ రాజకీయాల్లో యాక్టీవ్ కావాలని భావిస్తున్న వైయస్ షర్మిల దానికోసం ఒక పార్టీ కూడా సిద్ధం చేశారు. ఈ పార్టీ జూలై 8వ తేదీన తన తండ్రి జయంతి సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పార్టీ ప్రకటన కోసం ఇప్పటికే లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల ఈరోజు జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్ గురించి ఆమె ప్రస్తావించినట్టు సమాచారం.

కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని ఆమె వ్యాఖ్యానించారని టీఆర్ఎస్ నుంచి విడిపోయి ఎవరు బయటకు వచ్చిన వాళ్ల మీద కేసులు పెట్టడం కామన్ అని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. కేసులు పెట్టడం ఎంత కామన్ అయిందో వాళ్ళు భయపడి బిజెపిలో చేరడం కూడా అంతే కామన్ అయిందని ఆమె వ్యాఖ్యానించారు. ఈటెల వస్తానంటే ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్న ఆమె ఇప్పటివరకు ఆయన గురించి అయితే పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని పెర్కొనట్టు సమాచారం. ఇక పార్టీకి టేబుల్ ఫ్యాన్ గుర్తు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా దాని మీద కూడా ఆమె స్పందించారు. ఇప్పటివరకు గుర్తు ఎంపిక గురించి ఎలాంటి చర్చ జరగలేదని ఆమె పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణ ఇంటర్ పరీక్షల మీద నో క్లారిటీ?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>