MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/trend-satire-movies-2169fea7-5d05-4439-b80a-fc57de5c2d43-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/trend-satire-movies-2169fea7-5d05-4439-b80a-fc57de5c2d43-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా అంటే ఇప్పటికి చాలా క్రేజ్ ఉంది. ఈ సినిమా అప్పట్లోనే టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.పవర్ స్టార్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు క‌లెక్ట్ చేసిన సినిమాగా ఖుషి నిలిచింది. ఈ సినిమా అప్ప‌ట్లోనే దాదాపు 20 కోట్లకి పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుని సృష్టించింది.2001న విడుద‌లైన ఖుషి సినిమా పవన్ ని మరో లెవల్‌కి తీసుకెళ్ళింది. పవర్ స్టార్ సూపర్ పర్ఫార్మెన్స్, మణిశర్మ అందమైన పాటలు, పి.సి.శ్రీరామ్ ఫోటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో హీMusical hit movies{#}Pawan Kalyan;kalyan;kushi;Cinema;Tollywood;Box office;mani sharma;Heroine;Darsakudu;Director;Mumtaz;mumtaj;Bhumika Chawla;siddhu;Love;surya sivakumar;Music;goldపవర్ స్టార్ కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్ ఖుషి..పవర్ స్టార్ కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్ ఖుషి..Musical hit movies{#}Pawan Kalyan;kalyan;kushi;Cinema;Tollywood;Box office;mani sharma;Heroine;Darsakudu;Director;Mumtaz;mumtaj;Bhumika Chawla;siddhu;Love;surya sivakumar;Music;goldWed, 09 Jun 2021 14:38:21 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా అంటే ఇప్పటికి చాలా క్రేజ్ ఉంది.  ఈ సినిమా అప్పట్లోనే టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.పవర్ స్టార్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు క‌లెక్ట్ చేసిన సినిమాగా ఖుషి నిలిచింది. ఈ సినిమా అప్ప‌ట్లోనే దాదాపు 20 కోట్లకి పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుని సృష్టించింది.2001న విడుద‌లైన ఖుషి సినిమా పవన్ ని మరో లెవల్‌కి తీసుకెళ్ళింది.

 పవర్ స్టార్ సూపర్ పర్ఫార్మెన్స్, మణిశర్మ అందమైన పాటలు, పి.సి.శ్రీరామ్ ఫోటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ భూమిక నటనకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్స్‌లోనూ అత్యధిక రోజులు ఆడింది . అలాగే ఖుషీలో దర్శకుడు ఎస్.జె.సూర్య ఒక చిన్న గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు.అలాగే ముంతాజ్ ఐటమ్ సాంగ్‌తో అలరించింది.
ఖుషిలో ముఖ్యంగా అన్నిపాటలూ చాలా బాగుంటాయి.


‘ఏ మేరా జహా’ అనే పవన్ ఇంట్రడక్షన్ సాంగ్ ,  ‘అమ్మాయే సన్నగా’ అనే స్టేజి సాంగ్ సూపర్ అని చెప్పాలి. అలాగే ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ లో పవన్ లుక్స్ సూపర్ అసలు.  ‘ప్రేమంటే సులువు కాదురా’ లో లొకేషన్స్ , ‘చెలియ చెలియా’ పాటలో పవన్ , భూమిక మధ్య రొమాన్స్ ‘గజ్జె గల్లుమన్నాదిరో’ లాంటి ఐటమ్ సాంగ్ ఇవన్నీ  సూపర్ హిట్ అయ్యాయి.ఈ సినిమా  పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా నిలిచిపోతుంది.
ఇక ఖుషి లో  ప‌వన్ డ్రెస్సింగ్ స్టైల్‌ అప్పట్లో అందరూ ఫాలో అయ్యేవారు . . సిద్దు గా ప‌వ‌న్‌, మ‌ధు గా భూమిక మధ్య జరిగిన అందమైన లవ్ స్టొరీ ని అనేక మ‌లుపులు తిప్పుతూ  ద‌ర్శ‌కుడు ఎస్‌జె సూర్య అందరి మెప్పు పొందారు. ఈ సినిమాకి మ‌ణి శ‌ర్మ సంగీతం సినిమాకి మ‌రో స్పెష‌ల్ అట్రాక్ష‌న్.అలాగే   బై బై యే బంగారు రమణమ్మ మరియు రంగబోతి ఓ రంగబోతి లాంటి  జానపద గీతాలను పవర్ స్టార్ స్వయంగా పాడారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>