MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayanthi6aa8e75f-b924-410c-9f56-9c85557a673d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayanthi6aa8e75f-b924-410c-9f56-9c85557a673d-415x250-IndiaHerald.jpgసినీ తారల తెరవెనుక జీవితాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. సినిమా తెరపై కనిపించినంత ఆహ్లాదంగా అందంగా వారి జీవితం తెరవెనుక ఉండదు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా హీరోయిన్ ల జీవితాలు ఎంతో చిందరవందర గా అధ్వానంగా మారుతూ ఉంటాయి. అలా ఇప్పటివరకు చాలా మంది నటీమణుల జీవితాలు నాశనమయ్యాయి. సినిమాల తర్వాత పెళ్లి చేసుకున్న వారు ఎప్పుడు ఎందుకు ఎలా విడిపోతారో ఎవరికీ తెలియదు. చిన్న కారణాలతోనే విడిపోయినవారు బోలెడు మంది ఉన్నారు.jayanthi{#}Jayanthi;Cinema;Heroine;marriage;radhika;Manam;NTR;Darsakudu;Director;producer;Kannada;dr rajasekharనటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !jayanthi{#}Jayanthi;Cinema;Heroine;marriage;radhika;Manam;NTR;Darsakudu;Director;producer;Kannada;dr rajasekharWed, 09 Jun 2021 15:00:00 GMTసినీ తారల తెరవెనుక జీవితాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. సినిమా తెరపై కనిపించినంత ఆహ్లాదంగా అందంగా వారి జీవితం తెరవెనుక ఉండదు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా హీరోయిన్ ల జీవితాలు ఎంతో చిందరవందర గా అధ్వానంగా మారుతూ ఉంటాయి. అలా ఇప్పటివరకు చాలా మంది నటీమణుల జీవితాలు నాశనమయ్యాయి. సినిమాల తర్వాత పెళ్లి చేసుకున్న వారు ఎప్పుడు ఎందుకు ఎలా విడిపోతారో ఎవరికీ తెలియదు. చిన్న కారణాలతోనే విడిపోయినవారు బోలెడు మంది ఉన్నారు.

అలా పాత తరం నటీమణుల్లో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో టాప్ హీరోయిన్ లు లక్ష్మి, జయంతి, రాధిక సహా పలువురు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరిలో జయంతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీనియర్ నటి జయంతి నటన అత్యద్భుతంగా ఉండేది. ఎన్టీఆర్ సరసన ఎన్నో సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకుంది. జయంతి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నటిగా సినిమా రంగంలో ఎంతో పేరు సంపాదించింది కానీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడింది.

మూడుసార్లు పెళ్లి చేసుకున్న అవన్నీ పెటాకులుగానే మిగిలిపోయాయి. తన జీవితంలో అనుభవించలేని కష్టాన్ని అనుభవించింది. హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉండగానే నటుడు దర్శకుడు అయిన శివరాంని వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఓ కొడుకు పుట్టాక గొడవలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత నిర్మాత గిరిబాబు రెండు వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కాగా అతనితో కూడా గొడవలు పడి విడిపోయింది. మూడోసారి తనకంటే 25ఏళ్ల చిన్నవాడు అయినా కన్నడ హీరో రాజశేఖర్ ను పెళ్లి చేసుకుంది వీరి వివాహం కూడా నిలబడలేదు. ఆమె చేసుకున్న మూడు పెళ్లిళ్లు కూడా సగంలో నే ముగిశాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రానికి ఒక్క కంపెనీ రాలేదు : నారా లోకేష్

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>