MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin6a3b0fe6-0307-45ce-9738-7cb83270080f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin6a3b0fe6-0307-45ce-9738-7cb83270080f-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం చెక్ మరియు రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ కి రెండు సినిమాలు సరిగ్గా అడకపోయేసరికి బాగా నిరాశలో ఉన్నారు. ఆయన ప్ర‌స్తుతం మాస్ట్రో సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా హిందీలో వచ్చిన అందదున్ సినిమా రీమేక్.ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న మాస్ట్రో సినిమా త్వరలోనే ఓటీటీలో విడుద‌ల చేస్తారని టాక్ వినిపిస్తుంది. దీని మూవీ టీం క్లారిటీ ఇవ్వాలి.అయితే వరస ప్లాప్స్ వలన సినిమాల‌ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉన్నారు అని టాక్ . అందుకే ఆయన ఇప్ప‌టికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పNithin{#}Hero;Cheque;Cinema;krishna chaitanya;Siddharth;Petta;krishna;Industry;Director;vamsi;Chitramనితిన్ సినిమాని కొట్టేస్తున్న యంగ్ హీరోనితిన్ సినిమాని కొట్టేస్తున్న యంగ్ హీరోNithin{#}Hero;Cheque;Cinema;krishna chaitanya;Siddharth;Petta;krishna;Industry;Director;vamsi;ChitramWed, 09 Jun 2021 15:00:00 GMTఈ సంవత్సరం చెక్ మరియు రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ కి రెండు సినిమాలు సరిగ్గా అడకపోయేసరికి బాగా నిరాశలో ఉన్నారు. ఆయన ప్ర‌స్తుతం మాస్ట్రో సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా హిందీలో వచ్చిన అందదున్ సినిమా రీమేక్.ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న మాస్ట్రో సినిమా త్వరలోనే  ఓటీటీలో విడుద‌ల చేస్తారని టాక్ వినిపిస్తుంది. దీని మూవీ టీం క్లారిటీ ఇవ్వాలి.

అయితే వరస ప్లాప్స్ వలన  సినిమాల‌ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉన్నారు అని టాక్ . అందుకే ఆయన ఇప్ప‌టికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప‌వ‌ర్ పేట‌ సినిమాను మధ్యలోనే ఆపేసారట. అయితే అందుకు కార‌ణాలు మాత్రం ఇప్పటికి బ‌య‌ట‌కు రాలేదు.ఇక ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్ ప్రకారం ఈ సినిమా త్వరలోనే శర్వానంద్ చేయబోతున్నారు అని టాక్. నితిన్ నో అనేసరికి ఆ సినిమా డైరెక్టర్ కృష్ణ చైతన్య శర్వానంద్ ని సంప్రదించాడు అని టాక్.

శర్వా కూడా ఈ సినిమా చేయడానికి సముఖంగా ఉన్నారట.ఇక ప్రస్తుతం శ‌ర్వానంద్, ప్రముఖ నటుడు సిద్ధార్థ్ తో కలిసి  మ‌హా స‌ముద్రం మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోన టైం లో కూడా శర వేగంగా జరుపుకుంటుంది.ఇక పవర్ పేట సినిమాని భారీ స్థాయిలో రెండు పార్ట్లు  గా తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య అనుకుంటున్నాడు అని టాక్. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో  రెండు పార్ట్స్  గా సినిమాను చేయడం నితిన్ కి మంచిది కాదేమో అనే ఫీలింగ్ తో ఈ సినిమా నితిన్ ఆపేశారు అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.ఇక నితిన్ మాస్ట్రో సినిమా పూర్తి అయ్యాక నా పేరు సూర్య‌ డైరెక్టర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఒక చిత్రం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు త్వరలోనే రాబోతుంది. ఈ సినిమాని నితినే నిర్మిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రానికి ఒక్క కంపెనీ రాలేదు : నారా లోకేష్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>