BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/inter-exams3b25a38a-61fa-4053-92ac-70c80b76a884-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/inter-exams3b25a38a-61fa-4053-92ac-70c80b76a884-415x250-IndiaHerald.jpgవికారాబాద్ జిల్లా: తెలంగాణలో సెకండ్ ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఎటూ తేల్చలేదని అంటున్నారు. పరీక్షల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధికారులతో సమీక్షించిన తర్వాత పరీక్షలపై ప్రకటిస్తామని సబితారెడ్డి పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈరోజు జిల్లాలో పర్యటించిన ఆమెను ఎంసెట్... నీట్ పరీక్షలు ఉన్నాయని...ఏ నిర్ణయం తీసుకున్నారని మీడియా ప్రతినిధులు పలుమార్లు ప్రశ్నించినా సమinter exams{#}media;Minister;Newsతెలంగాణ ఇంటర్ పరీక్షల మీద నో క్లారిటీ?తెలంగాణ ఇంటర్ పరీక్షల మీద నో క్లారిటీ?inter exams{#}media;Minister;NewsWed, 09 Jun 2021 17:38:23 GMTవికారాబాద్ జిల్లా: తెలంగాణలో సెకండ్ ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఎటూ తేల్చలేదని అంటున్నారు. పరీక్షల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధికారులతో సమీక్షించిన తర్వాత పరీక్షలపై ప్రకటిస్తామని సబితారెడ్డి పేర్కొన్నట్టు తెలుస్తోంది. 


ఈరోజు జిల్లాలో పర్యటించిన ఆమెను ఎంసెట్... నీట్ పరీక్షలు ఉన్నాయని...ఏ నిర్ణయం తీసుకున్నారని మీడియా ప్రతినిధులు పలుమార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పకుండానే సబితారెడ్డి దాటవేసినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఈ అంశం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు జనాలకు బాగా ఎక్కేస్తున్న మలయాళీ సినిమాలు ఇవే

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>