KidsHareesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/kids-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/kids-IndiaHerald.jpgటాలీవుడ్ లో నిర్మల సినిమాలు మినిమం సత్తా ఉన్న హీరోల తో చేయడానికి ఎక్కువ ఇష్ట పడతారు. వారైతేనే సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు రాకుండా ఎంతో కొంత లాభం కూడా చూపిస్తారు. అలా టాలీవుడ్ లో చాలా మంది టాప్ పొజిషన్ కి వచ్చిన హీరోలు ఒకప్పుడు మినిమం రేంజ్ హీరోలాగా ఉన్నారు. ఇప్పుడు భారీ బడ్జెట్ తో వారీ సినిమాను నిర్మిస్తున్నారు కానీ ఒక టైంలో అతి తక్కువ బడ్జెట్ తో వారి సినిమాలు తెరకెక్కేవి. టాప్ రేంజ్ ఉన్న హీరోలు ప్రస్తుతం అరడజను మంది ఉండగా మీడియం రేంజ్ హీరోలు ఎవరెవరునున్నారు ఇప్పుడు చూద్దాం.Tollywood{#}sai dharam tej;vegetable market;Hero;Tollywood;Cinemaటాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళే1టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళే1Tollywood{#}sai dharam tej;vegetable market;Hero;Tollywood;CinemaWed, 09 Jun 2021 18:31:00 GMTటాలీవుడ్ లో నిర్మల సినిమాలు మినిమం సత్తా ఉన్న హీరోల తో చేయడానికి ఎక్కువ ఇష్ట పడతారు. వారైతేనే సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు రాకుండా ఎంతో కొంత లాభం కూడా చూపిస్తారు. అలా టాలీవుడ్ లో చాలా మంది టాప్ పొజిషన్ కి వచ్చిన హీరోలు ఒకప్పుడు మినిమం రేంజ్ హీరోలాగా ఉన్నారు. ఇప్పుడు భారీ బడ్జెట్ తో వారీ సినిమాను నిర్మిస్తున్నారు కానీ ఒక టైంలో అతి తక్కువ బడ్జెట్ తో వారి సినిమాలు తెరకెక్కేవి. టాప్ రేంజ్ ఉన్న హీరోలు ప్రస్తుతం అరడజను మంది ఉండగా మీడియం రేంజ్ హీరోలు ఎవరెవరునున్నారు ఇప్పుడు చూద్దాం.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో నాని. ప్రస్తుతం సెకండ్ గ్రేడ్ హీరోల్లో టాప్ హీరోగా ఉన్నాడు. ఈయన మార్కెట్ 30 కోట్లకు పైనే ఉంది. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో త్వరలో ప్రేక్షకులను పలకరించిన పోతున్నాడు. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఇటీవల వరుస సినిమాల హిట్లతో తన రేంజ్ ను 32 కోట్లకు పెంచుకున్నాడు. త్వరలోనే రిపబ్లికన్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూపర్ స్టార్ మేనరిజం అల్లుడు వాడితే.. ఎలా ఉంటుంది..?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>