MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu-priya9d271705-e23c-4a59-98ba-df46c5fd47eb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu-priya9d271705-e23c-4a59-98ba-df46c5fd47eb-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న చాలామంది సీరియల్ నటీమణులలో ఆల్రెడీ సెటిల్ అయిన వారు ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో లో పలు సీరియల్స్ తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న విష్ణు ప్రియ పర్సనల్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించి ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న నటి విష్ణు ప్రియ ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ లో శ్రీనివాస్ మరియు లక్ష్మి దంపతులకు ఆగస్టు 19న జన్మించింది. ఈమెను ప్రియ, హాసిని అని పిలుస్తారు. ఈమెకు రాజేష్ అనే ఒక బ్రదర్ vishnu priya{#}Ram Gopal Varma;Siddharth;kalyan;srinivas;vishnu priya;West Godavari;School;marriage;Degree;Chennai;Ishtam;Nuvve Kavali;Ee Rojullo;Mister;Telugu;Tollywoodసీరియల్ కపుల్ అయిన ఈ జంట రియల్ లైఫ్... ఎన్ని కోట్ల అస్థి. ?సీరియల్ కపుల్ అయిన ఈ జంట రియల్ లైఫ్... ఎన్ని కోట్ల అస్థి. ?vishnu priya{#}Ram Gopal Varma;Siddharth;kalyan;srinivas;vishnu priya;West Godavari;School;marriage;Degree;Chennai;Ishtam;Nuvve Kavali;Ee Rojullo;Mister;Telugu;TollywoodWed, 09 Jun 2021 19:00:00 GMTఇప్పుడున్న చాలామంది సీరియల్ నటీమణులలో ఆల్రెడీ సెటిల్ అయిన వారు ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో లో పలు సీరియల్స్ తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న విష్ణు ప్రియ పర్సనల్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించి ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న నటి విష్ణు ప్రియ ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ లో శ్రీనివాస్ మరియు లక్ష్మి దంపతులకు ఆగస్టు 19న జన్మించింది. ఈమెను ప్రియ, హాసిని అని పిలుస్తారు. ఈమెకు రాజేష్ అనే ఒక బ్రదర్ ఉన్నాడు. 2016 సిద్ధార్థ్ వర్మ ను ప్రేమించి పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంది. వీరికి ఆయాన్ష్ వర్మ  అనే కొడుకు కూడా ఉన్నాడు.

నటన మీద ఇష్టం లేకున్నా సరే స్కూల్ డేస్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో విష్ణు ప్రియ పాల్గొనేది. డిగ్రీ చదువుతుండగానే తమిళంలో ఒక షార్ట్ ఫిలిం లో ఛాన్స్ వచ్చింది. మొదట్లో వద్దనుకున్నా పేరెంట్స్ ఇంట్రెస్ట్ మేరకు చెన్నై వెళ్లి యాక్ట్ చేసింది. అలా ఇండస్ట్రీకి వచ్చిన ఈమె ఈ రోజుల్లో అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమకథాచిత్రం, బలుపు, మిస్టర్ పెళ్ళికొడుకు, పండగ చేస్కో, పిల్లా నువ్వు లేని జీవితం, రామయ్యా వస్తావయ్యా, రభస వంటి మూవీస్ లో నటించింది. 

అదే సమయంలో సీరియల్స్ లో నటించే ఛాన్స్ రావడంతో అభిషేకం సీరియల్ తో  తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చినది విష్ణుప్రియ.  కుంకుమపువ్వు, ఇద్దరమ్మాయిలు , నువ్వే కావాలి వంటి సీరియల్స్ లో నటించింది.  ప్రస్తుతం జీ తెలుగులో వచ్చే  త్రినయని సీరియల్ లో నటిస్తోంది. ఈమెకు హీరోల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.  ఇష్టమైన ప్రదేశం ఊటీ. సొంత కార్లు సొంత నివాసంగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. బుక్స్ చదవడం ఇష్టం.  షాపింగ్ చేయడం అంటే ఇష్టం.. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>