MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/samantha611ec711-c125-4bb5-b9e4-55b27735345b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/samantha611ec711-c125-4bb5-b9e4-55b27735345b-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సౌత్ ఇండియా సూపర్ హిట్ హీరోయిన్ గా సమంత తన ముద్ర వేసుకుంది. ఇక ఈమె నటించిన ప్రతి సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. అది కూడా మామూలు హిట్ కాదు. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఏదో ఒకటో రెండో సినిమాలు మినహాయించి మాక్సిమమ్ హిట్ సినిమాలు అందుకుంది సమంత. స్టార్ హీరోలకి సమానంగా తన క్రేజ్ ని విస్తరించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని లక్షలాది అభిమానులని సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ. ఇక తన సహనటుడు టాలీవుడ్ లవర్ బాయ్ నాగ చైsamantha{#}Fidaa;NET FLIX;Tamil;Samantha;Tollywood;naga;Blockbuster hit;India;marriage;Heroine;Cinemaసమంతని చూసి అసూయ పడుతున్న స్టార్ హీరోయిన్స్...సమంతని చూసి అసూయ పడుతున్న స్టార్ హీరోయిన్స్...samantha{#}Fidaa;NET FLIX;Tamil;Samantha;Tollywood;naga;Blockbuster hit;India;marriage;Heroine;CinemaWed, 09 Jun 2021 20:40:39 GMTసౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సౌత్ ఇండియా సూపర్ హిట్ హీరోయిన్ గా సమంత తన ముద్ర వేసుకుంది. ఇక ఈమె నటించిన ప్రతి సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. అది కూడా మామూలు హిట్ కాదు. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఏదో ఒకటో రెండో సినిమాలు మినహాయించి మాక్సిమమ్ హిట్ సినిమాలు అందుకుంది సమంత. స్టార్ హీరోలకి సమానంగా తన క్రేజ్ ని విస్తరించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని లక్షలాది అభిమానులని సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ. ఇక తన సహనటుడు టాలీవుడ్ లవర్ బాయ్ నాగ చైతన్యని పెళ్లి చేసుకొని లైఫ్ లో బాగా సెటిల్ అయిపోయింది.ఇక పెళ్ళైన కాని హీరోయిన్ గా వెనకడుగు వెయ్యలేదు.


మంచి మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.ఇక ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో కేవలం సౌత్ ఇండియా మాత్రమే కాకుండా నార్త్ ఇండియాలోనూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.అది కూడా ఒక కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం అని చెప్పుకోవాలి.ఇక సమంత నటనకు నార్త్ ఇండియా ఆడియన్స్ ఫుల్ ఫిదా అవ్వడమే కాకుండా సోషల్ మీడియాలోను సమంతని బాగా ఫాలో అవుతున్నారు.ఇక సమంత క్రేజ్ ను ఫాలోయింగ్ ని చూసి తోటి స్టార్ హీరోయిన్ లు సైతం అసూయ పడుతున్నారు. ఆ రకంగా సమంత పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడం విశేషం అని చెప్పుకోవాలి.ఇక సమంత నటనకు ఫిదా అయ్యి నెట్ ఫ్లిక్స్ వంటి ఇంటర్నేషనల్ ఓటిటి ప్లాట్ ఫామ్ కూడా ఇంప్రెస్ అయ్యి సమంతకి భారీ ఆఫర్ ఇచ్చింది.ఏది ఏమైనా సమంత ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉండి ఒక రేంజిలో దూసుకుపోతుందని చెప్పాలి.ఇక చూడాలి సమంత ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తుందో..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రత్యామ్నాయ పంటల పై జాయింట్ క‌లెక్ట‌ర్లు దృష్టి పెట్టాలి : క‌న్న‌బాబు

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>