PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ajay572a8c98-d255-49bc-ab74-a1d419b8ae94-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ajay572a8c98-d255-49bc-ab74-a1d419b8ae94-415x250-IndiaHerald.jpgఇక ఈ మధ్య కాలంలో అజయ్ సినిమాలో ఎక్కువగా నటించడం లేదు. అయితే దానికి కారణం ఏంటని ప్రశ్నించారు. దానికి అజయ్ ఈ విధంగా చెప్పుకొచ్చారు. అజయ్ కి తగ్గ పాత్రలు రావడం లేదని. చెప్పారు. అందుకే చేయడం లేదని ఇక మరో కారణం అంటూ లేదని చేప్పుకొచ్చారు.ajay{#}ajay;Telugu;Desamuduruవిలన్ రోల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు..?విలన్ రోల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు..?ajay{#}ajay;Telugu;DesamuduruWed, 09 Jun 2021 07:07:00 GMTఅజయ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇక ఈ మధ్య కాలంలో అజయ్ సినిమాలో ఎక్కువగా నటించడం లేదు. అయితే దానికి కారణం ఏంటని ప్రశ్నించారు. దానికి అజయ్ ఈ విధంగా చెప్పుకొచ్చారు. అజయ్ కి తగ్గ పాత్రలు రావడం లేదని. చెప్పారు. అందుకే చేయడం లేదని ఇక మరో కారణం అంటూ లేదని చేప్పుకొచ్చారు.

ఇక మూవీ  షూటింగ్ లు చేసేప్పుడు చాలా గాయాలైయ్యాయని చెప్పుకొచ్చారు. ఇక ఒకసారి షోల్డర్ కట్ అయిపోయిందని తెలిపారు. అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమా షూటింగ్ సమయంలో గాయం అయినట్లు తెలిపారు. అయితే  నెగెటివ్ రోల్స్ కాబట్టి రోప్ షాట్ చాలా ఉంటాయని అన్నారు. ఇక ఇప్పుడు చాలా వరకు తగ్గాయన్నారు. అప్పట్లో అన్నీ యాక్షన్ ఫిలిమ్స్ వచ్చేవని.. కానీ ఇప్పుడు జోనర్స్ మారాయని అన్నారు. అంతేకాదు.. విలన్ పాత్ర అంటే కూలి పని అని.. 20 నుండి 30 రోజుల వరకు ఫైట్ సీన్స్ ఉండేవని అన్నారు. ఇక ఇప్పుడు అన్ని రోజులు చేయడం లేదని వెల్లడించారు.

అయితే ఒక్క సినిమాలో రేప్ సీన్ల గురించి మాట్లాడుతూ.. ‘మహాలక్ష్మీ’ అనే సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు అయన. అయితే విజయన్ మాస్టర్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో రేప్ సీన్ ప్లాన్ చేశారని చెప్పారు. అందుకు ఓ మోడల్ ని తీసుకొచ్చారని అన్నారు. అయితే ఆ అమ్మాయికి రేప్ సీన్ అని చెప్పలేదని అన్నారు. అయితే డైరెక్టర్ యాక్షన్ అని అంటుంటే.. అజయ్ కి ఏం చేయాలో తోచక.. అమ్మాయికి చెప్పకుండా ఎలా సార్ అని నేరుగా దర్శకుడుని అడిగారట. ఇక ఇంతలోనే అమ్మాయి రేప్ సీన్ అనేసరికి ఏడవడం మొదలుపెట్టిందని.. ఇక ఆ సీన్ తను చేయలేనని అజయ్ తేల్చి చెప్పినట్లు  తెలిపారు. ఆ తరువాత లక్కీగా తనకు అలాంటి సన్నివేశాల్లో నటించే ఛాన్స్ రాలేదని అన్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీ చెప్పిన 'ఫ్రీ' విలువ@1.45 లక్షల కోట్లు.?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>