MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-total-praperte92c0e7ca-9cf1-498f-950e-09eac9a89cfd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-total-praperte92c0e7ca-9cf1-498f-950e-09eac9a89cfd-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి కొంతమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టి , స్టార్స్ అయ్యి, ఆ తర్వాత కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. మరి కొంతమంది ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ గా ఎదిగిన వారు, ఆ తర్వాత కోట్లకు అధిపతి అయిన వారు కూడా ఉన్నారు. మరి కొంతమంది తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి తో పాటు తాము కూడా సంపాదించి ఎవరూ సంపాదించలేనంత స్థాయికి ఎదిగారు. అలాంటివారిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. స్వతహాగా సినీ బ్యాక్ గ్రౌండ్ కుటుంబం. ఈయన తండ్VENKATESH TOTAL PRAPERTE{#}Father;Venkatesh;producer;Manam;Cinema;Success;Hyderabadవిక్టరీ ఆస్తులకు ఎవరూ సరిరారు..విక్టరీ ఆస్తులకు ఎవరూ సరిరారు..VENKATESH TOTAL PRAPERTE{#}Father;Venkatesh;producer;Manam;Cinema;Success;HyderabadWed, 09 Jun 2021 17:00:00 GMT
సినీ ఇండస్ట్రీలోకి కొంతమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టి , స్టార్స్ అయ్యి, ఆ తర్వాత కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. మరి కొంతమంది ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ గా ఎదిగిన వారు, ఆ తర్వాత కోట్లకు అధిపతి అయిన వారు కూడా ఉన్నారు. మరి కొంతమంది తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి తో పాటు తాము కూడా సంపాదించి ఎవరూ సంపాదించలేనంత  స్థాయికి ఎదిగారు. అలాంటివారిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు.


స్వతహాగా సినీ బ్యాక్ గ్రౌండ్ కుటుంబం. ఈయన తండ్రి ప్రముఖ నిర్మాత డి రామానాయుడు. ఇక తండ్రి ఆస్తి ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయనకు ఐదు దశాబ్దాల సినిమా చరిత్ర ఉంది. ఈయన నిర్మాతగా పలు భాషా చిత్రాలను నిర్మించి మూవీ మొగల్ గా రికార్డు కెక్కారు. ఇక ఈయన పెద్దకొడుకు ఎగ్జిక్యూటివ్ గా ,డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక ఈయన రెండవ కొడుకు మన విక్టరీ వెంకటేష్. ఈయన గత 30 సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీని ఏలుతున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కూడా సినిమాల్లోకి వచ్చి బాగా సంపాదించాడు అని చెప్పవచ్చు. అంతేకాదు తన పెట్టుబడి పెట్టిన వ్యాపారాలన్నీ కూడా మంచి సక్సెస్ పొందడంతో బాగానే కూడ పెట్టాడు.

ఇక ఈయన ఆస్తి వివరాలు గురించి తెలుసుకుంటే , తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ ఆస్తిని పక్కన పెడితే, కేవలం ఆయన సంపాదించిన ఆస్తి మాత్రమే 2,000 కోట్ల రూపాయల పైమాటే. ఇక ఇంకో వైపు తన తండ్రి నుంచి వచ్చిన స్థిరాస్తి విలువ కూడా లెక్కల్లో చెప్పడం కష్టం అని అంటున్నారు విశ్వసనీయ వర్గాల వాళ్ళు. ఇక అంతే కాదు హైదరాబాద్ లోనూ మరియు చెన్నైలో కూడా వీరికి ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇక తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి విక్టరీ వెంకటేష్ సొంతం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు జనాలకు బాగా ఎక్కేస్తున్న మలయాళీ సినిమాలు ఇవే

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>