BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/revenu-d7a1fb8b-faf4-466e-99b8-dce778928554-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/revenu-d7a1fb8b-faf4-466e-99b8-dce778928554-415x250-IndiaHerald.jpgరాష్ట్రాల‌కు రెవెన్యూ లోటు గ్రాంట్‌ను కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.ఈ నెల‌లో మొత్తం 9,871 కోట్ల రూపాయ‌ల‌ను 17 రాష్ట్రాల‌కు విడుద‌ల చేసింది. ఈ 17 రాష్ట్రాల‌కు మొత్తం రెవెన్యూ లోటు గ్రాంట్‌ను గ‌త మూడు నెల‌ల్లో 29,613 కోట్లు ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైయ్యాయి.మూడు నెల‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి 4,314.24 కోట్ల రూపాయ‌లను కేంద్రం విడుద‌ల చేసింది.అస్సాంకి 1593,హ‌ర్యానాకి 33, హిమాచల్ ప్ర‌దేశ్‌కి 2562,క‌ర్ణాట‌క‌కి 407 ,కేర‌ళ‌కి 4972 ,మ‌ణిపూర్‌కి 630,మేఘాల‌య‌కి 319,మిజోరాంకి 447, నాగాలాండ్‌కి 1139, పంజాబ్‌కి 2revenu; {#}central governmentరాష్ట్రాల‌కు రెవెన్యూలోటు నిధులు విడుద‌ల‌రాష్ట్రాల‌కు రెవెన్యూలోటు నిధులు విడుద‌ల‌revenu; {#}central governmentWed, 09 Jun 2021 18:04:00 GMTరాష్ట్రాల‌కు రెవెన్యూ లోటు గ్రాంట్‌ను కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.ఈ నెల‌లో మొత్తం 9,871 కోట్ల రూపాయ‌ల‌ను 17 రాష్ట్రాల‌కు విడుద‌ల చేసింది. ఈ 17 రాష్ట్రాల‌కు మొత్తం రెవెన్యూ లోటు గ్రాంట్‌ను గ‌త మూడు నెల‌ల్లో 29,613 కోట్లు ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైయ్యాయి.మూడు నెల‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి 4,314.24 కోట్ల రూపాయ‌లను కేంద్రం విడుద‌ల చేసింది.అస్సాంకి 1593,హ‌ర్యానాకి 33, హిమాచల్ ప్ర‌దేశ్‌కి 2562,క‌ర్ణాట‌క‌కి 407 ,కేర‌ళ‌కి 4972 ,మ‌ణిపూర్‌కి 630,మేఘాల‌య‌కి 319,మిజోరాంకి 447, నాగాలాండ్‌కి 1139, పంజాబ్‌కి 2520,రాజ‌స్థాన్‌కి 2469,సిక్కింకి 169,త‌మిళ‌నాడుకి 551,త్రిపుర‌కి 1136,ఉత్త‌రాఖండ్‌కి 1943
ప‌శ్చిమ‌బెంగాల్ 4401  కోట్ల రూపాయ‌ల గ్రాంట్‌ని విడుద‌ల చేసింది




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు జనాలకు బాగా ఎక్కేస్తున్న మలయాళీ సినిమాలు ఇవే

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>