PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajastana0a7c633-5a9b-4f67-bb87-629517f31c49-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajastana0a7c633-5a9b-4f67-bb87-629517f31c49-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మరి జనాలను ఎలా మారుస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాలి , కరుణ లాంటివి కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రాణం పోతున్న గుక్క డు మంచి నీళ్ళు కూడా దొరకని దుస్థితి ఉంది. ఇప్పుడు రాజస్థాన్ లో ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దాహం తీర్చుకొవడానికి మంచి నీళ్ళు దొరక్క చిన్నారి మృతి చెందింది.. స్తానికంగా ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది.. Rajastan{#}Rajasthan;District;local language;marriageనీళ్ళు దొరక్క చిన్నారి మృతి.. కంటతడి పెట్టిస్తున్న వృద్ధురాలి పరిస్థితి..నీళ్ళు దొరక్క చిన్నారి మృతి.. కంటతడి పెట్టిస్తున్న వృద్ధురాలి పరిస్థితి..Rajastan{#}Rajasthan;District;local language;marriageWed, 09 Jun 2021 11:00:00 GMTరాజస్థాన్ లో ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దాహం తీర్చుకొవడానికి మంచి నీళ్ళు దొరక్క చిన్నారి మృతి చెందింది.. స్తానికంగా ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది..


అసలు విషయానికొస్తే.. రాష్ట్రంలోని జలోరే జిల్లా రాణివాడలో ఈ ఘటన జరిగింది. రాయ్‌పుర్‌ నుంచి రాణివాడా తాలూకాలోని రోడా గ్రామానికి సుకి దేవి భిల్‌  ఐదేళ్ల చిన్నారితో కలిసి వచ్చింది. పది కిలో మీటర్ల దూరంలో ఉన్న తన చెల్లెల్ని చూడ టానికి ఉదయాన్నే బయలు దేరింది. ఎంత ప్రొద్దున వచ్చిన భానుడి వేడి ఎక్కువగా ఉంది. అలా వస్తున్న మార్గం లోనే సృహ తప్పి పడిపోయారు. చిన్నారి ప్రాణాలను కొల్పొయారు. వృద్ధురాలు మాత్రం సృహ కోల్పోయింది.


అలా ఇద్దరు ఇసుకలో పడి ఉండటాన్ని చూసిన స్థానిక గొర్రెల కాపరి.. వెంటనే గ్రామ సర్పంచ్‌కు సమాచారమిచ్చాడు. ఆయన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా అధికారులు చిన్నారి చనిపోయిన ట్లు తెలిపారు. పెద్దావిడ ను ఆసుపత్రికి తీసుకెల్లారు.. దూరం బయలు దేరుతున్న  వారి వెంట నీళ్ళు లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు.బాలిక తల్లి రెండో పెళ్లి చేసుకోని కుటుంబాన్ని విచిపెట్టి పోవడంతో.. బాలిక వృద్ధురాలి దగ్గరే ఉంటుందని అధికారులు తెలిపారు.


వారిద్దరు చేసుకోవడానికి పరిస్థితి బాగొలెక ఇరుగుపొరుగు వాళ్ళు ఇస్తున్న ఆహార పదార్థాల తో కడుపు నింపుకొని జీవనం సాగిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.చిన్నారి మృతదేహం పక్కన వృద్ధురాలు కూర్చున్న ఫొటో పలువురిని కంటతడి పెట్టిస్తోంది.. సోషల్ మీడియాలో ఈ ఫోటో చక్కర్లు కొడుతూంది. ఈ ఘటన పై రాజకీయా ల్లో చర్చలు కూడా మొదలయ్యాయి.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి...


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో... పో, తగ్గేదేలే... నీకంటే కేసిఆర్ నయం...!

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!

జూన్ 9వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>