PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-bfb129f0-5809-4117-a4c0-5c18e80ce58b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-bfb129f0-5809-4117-a4c0-5c18e80ce58b-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని గత మూడు నెలల నుంచి అల్లకల్లోలం చేసింది ఈ కరోనా మహమ్మారి. అయితే గత కొంత కాలంగా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గత కొంతకాలం నుంచి తగ్గుముఖం పడుతున్నాయని చెప్పాలి. ఇక కొత్తగా 12 వేల లోపు కరోనా కేసులు నమోదవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,511 శాంపిల్స్‌ టెస్ట్ చెయ్యగా , అందులో 8 వేల 766 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి 67 మంది మృతి చెందడం జరిcoronavirus {#}krishna;Guntur;Y. S. Rajasekhara Reddy;District;Vijayanagaram;Srikakulam;Nellore;Prakasam;Chittoor;Kurnool;East Godavari;Vizianagaram;Coronavirus;Vishakapatnam;Government;Ananthapuramఆంధ్రాలో 4 రోజులుగా భారీగా తగ్గుతున్న కేసులు...ఆంధ్రాలో 4 రోజులుగా భారీగా తగ్గుతున్న కేసులు...coronavirus {#}krishna;Guntur;Y. S. Rajasekhara Reddy;District;Vijayanagaram;Srikakulam;Nellore;Prakasam;Chittoor;Kurnool;East Godavari;Vizianagaram;Coronavirus;Vishakapatnam;Government;AnanthapuramWed, 09 Jun 2021 21:28:24 GMTదేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని గత మూడు నెలల నుంచి అల్లకల్లోలం చేసింది ఈ కరోనా మహమ్మారి. అయితే గత కొంత కాలంగా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గత కొంతకాలం నుంచి తగ్గుముఖం పడుతున్నాయని చెప్పాలి. ఇక కొత్తగా 12 వేల లోపు కరోనా కేసులు నమోదవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,511 శాంపిల్స్‌ టెస్ట్ చెయ్యగా , అందులో 8 వేల 766 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి 67 మంది మృతి చెందడం జరిగింది.

ఇక తాజా కేసులతో ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల 79 వేల 773కు చేరగా ఇప్పటివరకు 11 వేల 696 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపడం జరిగింది. ఇక తాజాగా 12,292 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే 1 లక్ష 3 వేల 995 కరోనా వైరస్ యాక్టివ్ కేసులున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 1980 కేసులు నమోదయ్యాయి. ఇక చాలా తక్కువగా విజయనగరంలో 265 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


ఇక మరణాల విషయానికి వస్తే ఎక్కువగా చిత్తూరు జిల్లా లో 11 మంది చనిపోయారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా లో 4 మంది ,  అనంతపురం జిల్లా లో 5మంది , నెల్లూరు జిల్లా లో 8మంది , శ్రీకాకుళం జిల్లా లో 6మంది , తూర్పుగోదావరి జిల్లా లో 7 మంది , విశాఖ పట్టణం జిల్లా లో 7 మంది , విజయనగరం జిల్లా లో 6 మంది , గుంటూరు జిల్లాలో 5 మంది , ప్రకాశం జిల్లాలో 3 మంది , కర్నూలు జిల్లాలో 5 మంది , వైఎస్సార్ కడప జిల్లాలో లో ఇద్దరు మంది , కృష్ణ జిల్లాలో నలుగురు కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోవడం జరిగింది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జూడాల‌తో చ‌ర్చ‌లు స‌ఫ‌లం...!

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>