Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mayor65814e78-4f20-44ee-a8a7-732c4397324f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mayor65814e78-4f20-44ee-a8a7-732c4397324f-415x250-IndiaHerald.jpgజిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత హైదరాబాద్ కొత్త మేయర్ గా ఎవరు కాబోతున్నారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఎవరి పై నమ్మకం ఉంచి మేయర్ పదవి కట్టబెడతారు అనే అంశం తెలంగాణ రాజకీయాలను ఊపేసింది ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా విజయలక్ష్మికి మేయర్ పీఠం వరించింది అటు మేయర్ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తన సన్నిహితుడైన కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిపై నమ్మకం ఉంచారు. అయితే ఇక హైదరాబాద్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడుMayor{#}Hyderabad;Yevaru;Party;Telangana;Telangana Rashtra Samithi TRS;KCR;vijayalakshmi;workersఅల్లాడిస్తున్న హైదరాబాద్ మేయర్... నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ...!అల్లాడిస్తున్న హైదరాబాద్ మేయర్... నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ...!Mayor{#}Hyderabad;Yevaru;Party;Telangana;Telangana Rashtra Samithi TRS;KCR;vijayalakshmi;workersWed, 09 Jun 2021 12:58:27 GMTజిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత హైదరాబాద్ కొత్త మేయర్ గా ఎవరు కాబోతున్నారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఎవరి పై నమ్మకం ఉంచి మేయర్ పదవి కట్టబెడతారు అనే అంశం తెలంగాణ రాజకీయాలను ఊపేసింది  ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా విజయలక్ష్మికి మేయర్ పీఠం వరించింది  అటు మేయర్ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తన సన్నిహితుడైన కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిపై నమ్మకం ఉంచారు. అయితే ఇక  హైదరాబాద్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నుంచి విజయలక్ష్మి ఇక తనపై పార్టీ అధినేత కేసీఆర్ వచ్చిన నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చారు.



 బంజారాహిల్స్ కార్పొరేటర్ గా విజయం సాధించిన గద్వాల విజయలక్ష్మి.. మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి అడుగు జిహెచ్ఎంసి అభివృద్ధి కోసమే వేశారు. ప్రస్తుతం కరోనా సమయంలో ఆమె నిబద్ధత కార్యదక్షత కనిపించింది. హైదరాబాదులోని హాస్పటల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ఇక జీహెచ్ఎంసీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. హైదరాబాద్లో వర్షాల కారణంగా వచ్చే వరదలు మరోసారి రాకుండా ఉండేందుకు నాలా లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం..  నాలా డవలప్మెంట్ కార్యక్రమాలు లాంటి చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ మీటింగ్ లు సైతం నిర్వహించారు  గద్వాల విజయలక్ష్మి.



 ముఖ్యంగా కరోనా సమయంలో కూడా నిరంతరాయంగా పని చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికుల రక్షణ విషయంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కార్మికులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకంగా ఒక కోటి రూపాయల విలువైన హెల్త్ కిప్స్ అందజేశారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇక వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఎక్కడా అవకతవకలు జరగకుండా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అందరికీ వ్యాక్సిన్ అందేవిధంగా చర్యలు తీసుకున్నారు. మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ తన మీద ఉంచిన నమ్మకాన్ని అడుగడుగున నిలబెట్టుకుంటూ.. హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ అసామాన్యమైన  కార్యదక్షతకు మారుపేరుగా మారిపోయారు  గద్వాల విజయలక్ష్మి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పోలీస్ తో భార్య ఎఫైర్... భర్త ఏం చేసాడో తెలుసా?

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>