BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/journalist-raghu8bbbfdee-db31-463b-a205-893ecb4add11-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/journalist-raghu8bbbfdee-db31-463b-a205-893ecb4add11-415x250-IndiaHerald.jpgనేడు యాంకర్ రఘు సతీమణి దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టు విచార‌ణ జ‌రిపింది. గుర్రంపోడు భూముల కవరేజ్ సందర్భంగా స్థానిక ఎంఎల్ఏ, మంత్రి ని దూషించాడాని అనుచరుల ఫిర్యాదు పోలీసులు ర‌ఘును అరెస్ట్ చేశారు. అంతే కాకుండా మటంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్ ఐ అర్ ఏ-19 గా రఘు ఉన్నారు. మటoపల్లిలోనే రఘు పై మరో కేసును కూడా పోలీసులు నమోదు చేసారు. దాంతో ర‌ఘుపై మొత్తం ఎన్నికేసులు ఉన్నాయో చెప్పాలంటూ ర‌ఘు భార్య హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కాగా నేడు ఆ కేసు విచార‌ణ‌కు వచ్చింది. ర‌ఘు కేసుకు సంబంధించిన కేసjornalist raghu{#}raghu;High court;court;local language;Minister;police;Arrest;Traffic police;Wifeజర్నలిస్ట్ రఘు కేసుల వివరాలు సమర్పించాలని డీజీపీకి హైకోర్టు అదేశం.. !జర్నలిస్ట్ రఘు కేసుల వివరాలు సమర్పించాలని డీజీపీకి హైకోర్టు అదేశం.. !jornalist raghu{#}raghu;High court;court;local language;Minister;police;Arrest;Traffic police;WifeWed, 09 Jun 2021 14:35:00 GMTస్థానిక ఎంఎల్ఏ, మంత్రి ని దూషించాడాని అనుచరుల ఫిర్యాదు పోలీసులు ర‌ఘును అరెస్ట్ చేశారు. అంతే కాకుండా మటంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్ ఐ అర్ ఏ-19 గా రఘు ఉన్నారు. మటoపల్లిలోనే రఘు పై మరో కేసును కూడా పోలీసులు నమోదు చేసారు.

దాంతో ర‌ఘుపై మొత్తం ఎన్నికేసులు ఉన్నాయో చెప్పాలంటూ ర‌ఘు భార్య హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కాగా నేడు ఆ కేసు విచార‌ణ‌కు వచ్చింది. ర‌ఘు కేసుకు సంబంధించిన కేసుల వివ‌రాల‌ను ఈనెల 14 వ‌ర‌కు కోర్టుకు స‌మ‌ర్పించాలంటూ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ ఉన్నందున కేసుల వివ‌రాల‌ను తెల‌పాల‌ని పిటిష‌న‌ర్ కోరారు. ఇక ఈ కేసు విచార‌ణ‌ను ఈనెల 16కు వాయిదా వేశారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>