BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/full water in projects-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/full water in projects-415x250-IndiaHerald.jpgకర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు ఉధృతి స్వల్పంగా పెరిగింది. సుంకేసుల నుంచి 3,284 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలో చేరాయి. ఇక ప్రస్తుతానికి ఇన్ ఫ్లో 3,284 క్యూసెక్కులుగా ఉండగా ఇంకా గేట్లు ఎత్తక పోవడంతో ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 809.10 అడుగులు ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 33.7658 టీఎంసీలు ఉన్నాయి. ఇక ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. srisailam dam{#}Kurnool;Srisailam;Aqua;Districtతెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!srisailam dam{#}Kurnool;Srisailam;Aqua;DistrictWed, 09 Jun 2021 10:13:00 GMTకర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు ఉధృతి స్వల్పంగా పెరిగింది. సుంకేసుల నుంచి 3,284 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలో చేరాయి. ఇక ప్రస్తుతానికి ఇన్ ఫ్లో  3,284 క్యూసెక్కులుగా ఉండగా ఇంకా గేట్లు ఎత్తక పోవడంతో ఔట్ ఫ్లో  నిల్ గా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం  809.10 అడుగులు ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 33.7658 టీఎంసీలు ఉన్నాయి. ఇక ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మనసును మీటే పాటలు.. హత్తుకునే ప్రేమ కథ.. సుమంత్ సత్యం..!!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!

జూన్ 9వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

వైరల్ వీడియో! నీళ్లలో కూల్ గా రిలాక్స్ అవుతున్న పాండాలు ..

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>