MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mytri-movie-makersc12a7dfe-b3a4-4900-b2fb-a32e50a62ae2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mytri-movie-makersc12a7dfe-b3a4-4900-b2fb-a32e50a62ae2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణ సంస్థలు చాలానే పెరిగిపోయాయి. తెలుగు సినిమా రేంజ్ పెరిగాక మన సినిమాలను దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో అలాంటి సినిమాలు తీసే సత్తా ఉన్న దర్శకులతో పాటు నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. ఒకవేళ తెలుగులో లో దర్శకుల కొరత ఉన్న నేపథ్యంలో ఇతర భాష ఇండస్ట్రీ లోకి వెళ్లి మరీ పెద్ద సినిమాలు, మంచి సినిమాలు ఉంటే సినిమాలు చేసే దర్శకులను వెతుకుతున్నారు. అందులో భాగంగా మన భాషలో సూపర్ హిట్ సినిమాలు అందించిన వారిని లైన్ చేసి తెలుగు తమిళ భాషల్mytri movie makers{#}Tollywood;Telugu;Industry;Cinema;A R Murugadoss;Tamil;Darsakudu;Director;Khaidi.;Khaidi new;Blockbuster hit;Joseph Vijay;Master;vikram;Mythri Movie Makersఅనవసరం గా పెంచేస్తున్న నిర్మాణ సంస్థ.. కోపంగా ఇతర నిర్మాతలు!!అనవసరం గా పెంచేస్తున్న నిర్మాణ సంస్థ.. కోపంగా ఇతర నిర్మాతలు!!mytri movie makers{#}Tollywood;Telugu;Industry;Cinema;A R Murugadoss;Tamil;Darsakudu;Director;Khaidi.;Khaidi new;Blockbuster hit;Joseph Vijay;Master;vikram;Mythri Movie MakersWed, 09 Jun 2021 13:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణ సంస్థలు చాలానే పెరిగిపోయాయి. తెలుగు సినిమా రేంజ్ పెరిగాక మన సినిమాలను దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో అలాంటి సినిమాలు తీసే సత్తా ఉన్న దర్శకులతో పాటు నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. ఒకవేళ తెలుగులో లో దర్శకుల కొరత ఉన్న నేపథ్యంలో ఇతర భాష ఇండస్ట్రీ లోకి వెళ్లి మరీ పెద్ద సినిమాలు, మంచి సినిమాలు ఉంటే సినిమాలు చేసే దర్శకులను వెతుకుతున్నారు. అందులో భాగంగా మన భాషలో సూపర్ హిట్ సినిమాలు అందించిన వారిని లైన్ చేసి తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కొంతమంది నిర్మాతలు.

ఇప్పటికే మురుగదాస్ తో కొన్ని సినిమాలు చేయడానికి తెలుగు లో ఉన్న కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా మరో తమిళ డైరెక్టర్ తో సినిమా చేయడానికి టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ప్రొడక్షన్ సంస్థ ప్రయత్నిస్తోందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాక సదరు దర్శకుడికి 5 కోట్లు రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసిందని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజన్. కార్తీ హీరోగా తెరకెక్కిన ఈ తమిళ చిత్రం తెలుగులో ఖైదీ పేరుతో విడుదల కాగా ఈ సినిమాకి మంచి మార్కులు పడ్డాయి.

ఇప్పుడు చేస్తున్న సినిమా కాకుండా ఆయనకు నాలుగు సినిమాలు చేసిన అనుభవం ఉంది. అందులో ఆయన చేసిన మొదటి రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులకు పరిచయం అవలేదు కానీ ఖైదీ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఆ తర్వాత విజయ్ తో మాస్టర్ సినిమా చేసి మరో హిట్ కొట్టగానే సౌత్ లోనే మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు గా ఎదిగి ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ దర్శకుడు కి  ఒక్కసారిగా ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చి దర్శకుల పారితోషకాన్ని పెంచినందుకు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ పై ఇతర నిర్మాణ సంస్థలు ఆగ్రహంతో ఉన్నారట. మరి వీరు ఎలా శాంత పరుస్తారో వీరు చూడాలి. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పోలీస్ తో భార్య ఎఫైర్... భర్త ఏం చేసాడో తెలుసా?

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>