EducationSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-latest-jobfc0b7af0-cd8b-4f80-9bd9-5c823ebc5d3e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-latest-jobfc0b7af0-cd8b-4f80-9bd9-5c823ebc5d3e-415x250-IndiaHerald.jpgప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగ సమస్యను తీర్చె పనిలో ఉంది.. ప్రభుత్వ సంస్థల్లొ ఉన్న ఖాళీలను భర్తీ చేస్తోంది.. దాంతో పాటుగా ప్రయివేట్ కంపెనీలో కూడా ఉద్యొగాలు ఉన్న ట్లు విద్యార్థులకు తెలియ జేస్తుంది.. ముఖ్యంగా ఏపి ప్రభుత్వం అందులో కాస్త చురుకుగా పని చేస్తుంది.. ఏపి స్టేట్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల సంస్థ ల్లో ఉన్న ఉద్యొగాలను భర్తీ చేసింది. ఇప్పుడు మరో సంస్థ లో ఉద్యోగాలు ఉన్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ap latest job{#}Andhra Pradesh;Ananthapuram;Smart phone;Bankఎయిర్ టెల్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..ఎయిర్ టెల్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..ap latest job{#}Andhra Pradesh;Ananthapuram;Smart phone;BankWed, 09 Jun 2021 18:23:00 GMTప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగ సమస్యను తీర్చె పనిలో ఉంది.. ప్రభుత్వ సంస్థల్లొ ఉన్న ఖాళీలను భర్తీ చేస్తోంది.. దాంతో పాటుగా ప్రయివేట్ కంపెనీలో కూడా ఉద్యొగాలు ఉన్న ట్లు విద్యార్థులకు తెలియ జేస్తుంది.. ముఖ్యంగా ఏపి ప్రభుత్వం అందులో కాస్త చురుకుగా పని చేస్తుంది.. ఏపి స్టేట్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల సంస్థ ల్లో ఉన్న ఉద్యొగాలను భర్తీ చేసింది. ఇప్పుడు మరో సంస్థ లో ఉద్యోగాలు ఉన్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.


ప్రముఖ నెట్ వర్క్ బ్యాంక్ అయిన ఎయిర్ టెల్ లో ఉన్న ఉద్యోగాల గురించి తెలిపింది.ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ లో గల పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రమోటర్ విభాగంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.. ఈ ఉద్యొగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం తో పాటుగా పని తీరును బట్టి వారికి ప్రత్యేక బోనస్ లు కూడా ఉంటాయి.


మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.ఈ ఉద్యోగాలు సేల్స్ ప్రమోటర్ విభాగంలో ఉంటాయి.. టెన్త్, ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించాలి.ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు తప్పనిసరిగా బైక్, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 16,133 వేతనం చెల్లించనున్నారు. వేతనంతో పాటు రూ. 5 వేల వరకు ఇన్సెంటీవ్స్ సైతం అందించనున్నారు. ఇకపోతే వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండేలా చూసుకోవాలి.. ఇక్కడ గమనించాల్సిన విషయం.. కేవలం ఈ ఉద్యొగాలకు మగ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి..కృష్ణ, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో ఎంపిక అయిన వాళ్ళు పని చేయాలి.. రేపే ఆఖరి తేదీ.. ఆసక్తి కలిగిన వాళ్ళు అప్లై చేసుకొండి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ కి మూడ్ వచ్చేసింది.... ?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>