MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/musical-hit-movies2c5bbee2-55bf-427c-aef5-f95909507e25-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/musical-hit-movies2c5bbee2-55bf-427c-aef5-f95909507e25-415x250-IndiaHerald.jpgభాస్కర్ దర్శకత్వం వహించిన రామ్ చరణ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా నటించిన సినిమా "ఆరెంజ్ ". ఈ సినిమాకు నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలై దాదాపు ఇప్పటికే 10 సంవత్సరాలు కావస్తోంది. కానీ ఈ సినిమాలో పాటలు మాత్రం ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథ పరంగా ఫ్లాప్ అయినప్పటికీ మ్యూజిక్ పరంగా సెన్సేషన్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాపై మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మగధీర వంటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్, ఆ తర్వాత తీసిన ఆరెంజ్ సినిమాతో నాగబాబు గాmusical-hit-movies{#}Varsham;bhaskar;Baba Bhaskar;Ram Charan Teja;Heroine;Cinema;Nagababu;ram pothineni;Director;Comedy;harikrishnana;Naresh;allari naresh;Joseph Vijay;Benny Dayal;Girl;prema;Love;Nuvvu Nenu;Sangeetha;Mirchi;karunyaసినిమా ఫ్లాప్.. కానీ అవార్డుల వర్షం కురిపించింది..సినిమా ఫ్లాప్.. కానీ అవార్డుల వర్షం కురిపించింది..musical-hit-movies{#}Varsham;bhaskar;Baba Bhaskar;Ram Charan Teja;Heroine;Cinema;Nagababu;ram pothineni;Director;Comedy;harikrishnana;Naresh;allari naresh;Joseph Vijay;Benny Dayal;Girl;prema;Love;Nuvvu Nenu;Sangeetha;Mirchi;karunyaWed, 09 Jun 2021 09:00:00 GMT
భాస్కర్ దర్శకత్వం వహించిన రామ్ చరణ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా నటించిన సినిమా "ఆరెంజ్  ". ఈ సినిమాకు నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలై దాదాపు ఇప్పటికే 10 సంవత్సరాలు కావస్తోంది. కానీ ఈ సినిమాలో పాటలు మాత్రం ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథ పరంగా ఫ్లాప్ అయినప్పటికీ మ్యూజిక్ పరంగా సెన్సేషన్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాపై మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.



మగధీర వంటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్, ఆ తర్వాత తీసిన ఆరెంజ్ సినిమాతో నాగబాబు గారి ఆస్తి మొత్తం పోగొట్టుకొనేలా చేసింది. అయితే ఈ సినిమా తో నాగబాబు అంతలా నచ్చకపోవడానికి గల కారణం నాగబాబుకు  డైరెక్టర్ మీద వున్న నమ్మకం. ఈ నమ్మకంతోనే  ఆ సినిమాను ఎక్కువగా పట్టించుకోలేదట. అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ తో సినిమాని పూర్తి చేశారు. ఆరెంజ్ సినిమా అంత డబ్బు లాస్ అయ్యింది అన్న విషయం, సినిమా రేపు విడుదల అవుతుందనగా నాకు తెలిసింది అన్నారు నాగబాబు. కానీ నాగబాబు అన్నదమ్ములు ఆయనకు సహాయం చేయడంతో ఆయన ఆర్థికంగా నష్టపోలేదు.


ఇక ఈ సినిమా రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా స్టోరీ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ  మ్యూజిక్ పరంగా, పాటల పరంగా మంచి మ్యూజికల్ హిట్ ను అందుకుంది. ఇందులో వనమాలి, రామజోగయ్యశాస్త్రి, హరికృష్ణ కేదార్నాథ్ లు కలసి మొత్తం ఆరు పాటలను రాశారు. ఇక ఈ పాటలకు సరైన గానాన్ని అందిస్తూ కారుణ్య, కార్తిక్, నరేష్ అయ్యర్, విజయ్ ప్రకాష్, బెన్నీ దయాల్ అందించారు.


సిడ్నీ నగరం చేసే నేరం.. అంటూ వచ్చే ఈ పాట సిడ్నీ అందాలు చూస్తే, మనలో ఉన్న ప్రేమికుడు బయటకు వస్తాడు అంటూ చక్కగా వివరించారు రచయితలు. రూబ. రూబా.. రూపం చూస్తే.. అంటూ వచ్చే ఈ పాట ఆ అమ్మాయి మీద తనకు ఎంత ప్రేమ ఉందో చెప్పుకు వచ్చాడు రామ్ చరణ్. ఇక జెనీలియాతో మొదలయ్యే నేను నువ్వంటూ.. వచ్చే పాట నువ్వు నేను వేరు కాదు అనే అర్థాన్ని వివరిస్తుంది. ఇలా చెప్పుకుంటూపోతే ఈ సినిమాలో వచ్చే ప్రతి పాట, జీవితంలో జరిగే ఒక అద్భుతమైన సంఘటనను, మనకు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాయి. అంతగా సెన్సేషనల్ హిట్ అయింది ఈ సినిమా. ఇక అంతే కాదు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డుతోపాటు, మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్  ( ఈ సంవత్సరపు ఉత్తమ ఆల్బమ్) లకు కూడా నామినేట్ అయింది. ఇక ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్  కారుణ్య అలాగే ఉత్తమ సంగీత దర్శకులుగా హరీష్ జయరామ్ బిగ్ ఎఫ్ఎం అవార్డులు కూడా అందుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>