MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/musical-hit-movies4b62cd24-e283-43c7-a5fc-79dd1c9f19dd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/musical-hit-movies4b62cd24-e283-43c7-a5fc-79dd1c9f19dd-415x250-IndiaHerald.jpgఅక్కినేని సుమంత్ హీరోగా నటించిన మ్యూజికల్ హిట్ చిత్రం సత్యం. చక్రి సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా పరిచయమైంది. 2003 డిసెంబర్ 19న విడుదల కాగా ఈ సినిమా ను నటి కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్ దర్శకత్వం వహించారు. అప్పట్లో మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా లోని ప్రతి పాట సూపర్ హిట్ లు గా నిలిచాయి. సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా సుమంత్ కెరీర్ లోనే మంచి డీసెంట్ హిట్ గా నిలవగా జెనీలియా కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మించడం విశేషం. musical-hit-movies{#}prema;Love;sumanth;Chitram;Cinema;chakri;Heroine;December;kalyani;Husband;Sangeetha;Akkineni Nagarjuna;Writer;geetha;Director;Music;Darsakudu;Audience;kushiమనసును మీటే పాటలు.. హత్తుకునే ప్రేమ కథ.. సుమంత్ సత్యం..!!మనసును మీటే పాటలు.. హత్తుకునే ప్రేమ కథ.. సుమంత్ సత్యం..!!musical-hit-movies{#}prema;Love;sumanth;Chitram;Cinema;chakri;Heroine;December;kalyani;Husband;Sangeetha;Akkineni Nagarjuna;Writer;geetha;Director;Music;Darsakudu;Audience;kushiWed, 09 Jun 2021 10:14:29 GMTఅక్కినేని సుమంత్ హీరోగా నటించిన మ్యూజికల్ హిట్ చిత్రం సత్యం. చక్రి సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా పరిచయమైంది. 2003 డిసెంబర్ 19న విడుదల కాగా ఈ సినిమా ను నటి కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్ దర్శకత్వం వహించారు.  అప్పట్లో మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా లోని ప్రతి పాట సూపర్ హిట్ లు గా నిలిచాయి. సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా సుమంత్ కెరీర్ లోనే మంచి డీసెంట్ హిట్ గా నిలవగా జెనీలియా కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మించడం విశేషం.

గీత రచయిత కావాలని ఆరాటపడే ఓ యువకుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.. ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఎలా గీత రచయితగా మారాడు అన్నది ఈ సినిమా నేపథ్యం. అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక స్థాయిలో రాణించాలనుకునే వారు ఎలాంటి ఇబ్బందులు పడతారో కళ్ళకు కట్టినట్లు తెలిపిన సినిమా ఇది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా ఈ సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు. అప్పటికే సంగీతం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చిన ఈ సినిమా అలాంటి సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచింది.

బ్యూటిఫుల్ ప్రేమ కథను కూడా ఈ సినిమాలో జోడించి దర్శకుడు సూర్య  ఎంతో బాగా తెరకెక్కించాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చక్రి ఆలపించిన ఓ మగువా నీతో స్నేహం కోసం అనే పాట ఇప్పటికీ ప్రేక్షకులు వింటూనే ఉంటారు. మధురమే మధురమే, ఐయాం ఇన్ లవ్  అనే పాటలు ప్రేక్షకులను ఎంతో ఆనందంగా ఉండేలా చేస్తాయి. చివర్లో వచ్చే పిలిచిన పలకదు ప్రేమా అనే పాట కంటతడి పెట్టించింది. ఏదైతేనేం సుమంత్ నుంచి ఓ మంచి మ్యూజికల్ హిట్ వచ్చి అయన ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!

జూన్ 9వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

వైరల్ వీడియో! నీళ్లలో కూల్ గా రిలాక్స్ అవుతున్న పాండాలు ..

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>