ViralDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/prakurthi-manali-mabya-peduthindhi-kiren-majudhaar-sha7a03e336-bc02-4e37-8baf-ae863f58b512-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/prakurthi-manali-mabya-peduthindhi-kiren-majudhaar-sha7a03e336-bc02-4e37-8baf-ae863f58b512-415x250-IndiaHerald.jpgకిరణ్ మజుందార్ షా .. ఈమె ముంబై లోని పూనా కు చెందిన వారు. ఈమె ఆసియాలోనే ప్రముఖ బయో ఫార్మా ఫ్యూటికల్స్ సంస్థ అయిన బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్. అలాగే వ్యవస్థాపకురాలు కూడా. ఈమె బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అప్పట్లో చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ఇక అంతే కాకుండా 2014 వ సంవత్సరం లో సైన్స్ అండ్ కెమిస్ట్రీ అభివృద్ధి కోసం చేసిన విశేష కృషికి గాను ఈమెకు ఒత్మేర్ బంగారు పతకం కూడా లభించింది. అంతేకాదు ఫైనాన్షియల్ టైమ్స్ లో బాగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన 50 మంది మహBUTTER FLAY VIDEO VIREL{#}kiran;Mumbai;Indian;gold;september;prakruti;Manam;Graphics;Seethakokachilukaప్రకృతి మనల్ని మభ్యపెడుతోంది : కిరణ్ మజుందార్ షాప్రకృతి మనల్ని మభ్యపెడుతోంది : కిరణ్ మజుందార్ షాBUTTER FLAY VIDEO VIREL{#}kiran;Mumbai;Indian;gold;september;prakruti;Manam;Graphics;SeethakokachilukaWed, 09 Jun 2021 13:49:08 GMT
కిరణ్ మజుందార్ షా .. ఈమె ముంబై లోని పూనా కు చెందిన వారు.  ఈమె ఆసియాలోనే ప్రముఖ బయో ఫార్మా ఫ్యూటికల్స్ సంస్థ అయిన బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్. అలాగే వ్యవస్థాపకురాలు కూడా.  ఈమె బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అప్పట్లో చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ఇక అంతే కాకుండా 2014 వ సంవత్సరం లో సైన్స్ అండ్ కెమిస్ట్రీ అభివృద్ధి కోసం చేసిన విశేష కృషికి గాను ఈమెకు ఒత్మేర్ బంగారు పతకం కూడా లభించింది. అంతేకాదు ఫైనాన్షియల్ టైమ్స్ లో బాగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన 50 మంది మహిళలు ఈమె కూడా ఒకరు. దేశంలోనే అత్యంత సంపన్నులైన వారిలో , ఇక ఈమె నికర ఆదాయం సెప్టెంబర్ 2020నాటికి us డాలర్లలో 4.6 బిలియన్లు.


కిరణ్ షా ఇటీవల  సృష్టి యొక్క అద్భుతాన్ని మనతోపాటు పంచుకుంది. అది ఏమిటో కాదు.. చూడడానికి ఎండిపోయిన ఆకుల వలె కనిపించే సీతాకోకచిలుక. ఏంటి ఆశ్చర్యపోతున్నారా ?  నిజమేనండి..!  పైన చూపిస్తున్న ఫోటోలో ఉన్నది ఎండిపోయిన ఆకు కాదు.. అది ఒక సీతాకోకచిలుక. ఈ అద్భుతమైన వీడియో ను మనతో పంచుకున్నారు కిరణ్ మజుందార్ షా.. ఈమె ఈ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అంతేకాదు ఈమె ఈ వీడియోని షేర్ చేస్తూ ప్రకృతి మనలను మభ్యపెడుతోంది అంటూ కూడా ట్వీట్ చేశారు.
" style="height: 739px;">



నిజమే కదా!  ఇట్లాంటివి మనం సాధారణంగా గ్రాఫిక్స్ లో చూసి ఉంటాం. కానీ ఇక్కడ సహజసిద్ధంగా చూడగలుగుతున్నాం. అంటే ప్రకృతి ఎంత అద్భుతంగా సృష్టిస్తుందో గొప్పగా చెప్పనవసరం లేదు. మనం చూస్తున్నంతసేపు ఇది నిజమేనా అని ఆశ్చర్యపోవడం తప్ప ఇక మనం ఏమి చేయలేము. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉండడం గమనిస్తూనే ఉంటాం.. ఆ  వింతలలో ఇది కూడా ఒకటి అని చెప్పకనే చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ సీతాకోకచిలుక నెట్టింట్లో వైరల్ గా మారి అందరి హృదయాలను దోచుకుంటోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్నటికీ చెరగని సంగీత కిరణం ఈ ‘స్వాతి కిరణం’

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>