MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ilianac407cac7-b486-437d-bfb4-46b5eda42d7a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ilianac407cac7-b486-437d-bfb4-46b5eda42d7a-415x250-IndiaHerald.jpgఇలియాన ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. మొదటి సినిమా తోనే మంచి హిట్ టాక్ ను అందుకుంది. రామ్ హీరో గా నటించి న సినిమా దేవదాసు లో హీరోయిన్ గా నటించి జనాలను విపరీతంగా ఆకట్టుకుంది గోవా బ్యూటీ.. ఆ తర్వాత పోకిరి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించింది.. అలా తెలుగు పరిశ్రమలో తనకు ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుస సినిమా లలో నటిస్తూ ఫెమస్ అవుతుంది.. Iliana{#}Tamil;Cinema;ram pothineni;Heroine;Goa;Pokiri;Telugu;Hindi;producer;prasadఇలియానకు అందుకే తమిళ్ లో అవకాశాలు రాలేదా?ఇలియానకు అందుకే తమిళ్ లో అవకాశాలు రాలేదా?Iliana{#}Tamil;Cinema;ram pothineni;Heroine;Goa;Pokiri;Telugu;Hindi;producer;prasadWed, 09 Jun 2021 08:00:00 GMTసినిమా తోనే మంచి హిట్ టాక్ ను అందుకుంది. రామ్ హీరో గా నటించి న సినిమా దేవదాసు లో హీరోయిన్ గా నటించి జనాలను విపరీతంగా  ఆకట్టుకుంది గోవా బ్యూటీ.. ఆ తర్వాత పోకిరి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించింది.. అలా తెలుగు పరిశ్రమలో తనకు ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుస సినిమా లలో నటిస్తూ ఫెమస్ అవుతుంది..


ఒక్క తెలుగులోనే కాదు తమిళ్ , హిందీ చిత్రాల్లొ కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.. హిందీ లో ఎక్కువగా తన సినిమాలు రావాలని అనుకుంది. దాంతో అటు వైపు వెళ్ళింది. మల్లీ ఇటు తిరిగి రాకుండా పోయింది.ఆమెకు సౌత్ లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇది ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్న సంగతి.కాగా, దీని వెనుక అసలు కారణం వేరే ఉందని ప్రముఖ దర్శక నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


కొన్ని పరిస్థితుల వల్ల తమిళ పరిశ్రమలలో నిర్మాత ల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి.విక్రమ్ హీరోగా తెరకెక్కాల్సిన 'నందం' అనే సినిమాలో నటించాల్సి ఉందట.అందుకోసం ఈమె రూ.40 లక్షలు అడ్వాన్స్ గా కూడా తీసుకుంది.అనుకోని కారణాల వల్ల ఆ సినిమా మొదటి లోనె ఆగిపొయింది.అడ్వాన్స్ గా తీసుకున్న రూ.40 లక్షలు తిరిగి ఇవ్వాల్సిందిగా నిర్మాత ఇలియానాను అడిగారు. కానీ అమ్మ డు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నటరాజు తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. వాళ్ళు కూడా ఈ సమస్యను పరిష్కరించలెక పోయారు. ఈ ఒక్క కారణం తో ఆ పరిశ్రమలో ఇల్లి పేరు వినిపించలేదు.. ఆ ఒక్క తప్పు వల్లే తమిళ్ లో అవకాశాలు రాలేదని సినీ వర్గాలు అంటున్నారు. ఫ్యుచర్లొ అయిన వస్తుందేమో చూడాలి.. ప్రస్థుతం ఈమె వరుస సినిమా లలో  నటిస్తుంది..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీ చెప్పిన 'ఫ్రీ' విలువ@1.45 లక్షల కోట్లు.?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>