MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/santhoshi-bhaic3a0cb38-ede5-4d59-9a90-9619c09ef2f7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/santhoshi-bhaic3a0cb38-ede5-4d59-9a90-9619c09ef2f7-415x250-IndiaHerald.jpgచిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. ప్రభుత్వ అనాధాశ్రమంలో పెరిగింది. ఆ నీడలోనే చదువుకుంది. పట్టాలు సాధించింది. పట్టుదలతో పోటీ పరీక్షలు రాసింది. తొలిరోజున బిక్కు బిక్కు మంటూ అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు ఆమె బాధ్యతాయుత అధికారిగా అడుగుపెట్టారు. 200 మందికి అమ్మ, ఆఫీసరమ్మ ఆమె. గొల్లపల్లి కిషన్ సంతోషి భాయి జీవితం నిండా కష్టాలే.. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. ఓటమిని అంగీకరించ లేదు. అక్షరాలే ఆసరాగా జీవితాన్ని నిర్మించుకుంది. santhoshi bhai{#}santoshi;job;prema;Love;Santosham;Chennai;Hyderabad;Father;vegetable market;Government;Telanganaనిన్నటి వరకు అనాధ.. నేడు ఆఫీసురమ్మనిన్నటి వరకు అనాధ.. నేడు ఆఫీసురమ్మsanthoshi bhai{#}santoshi;job;prema;Love;Santosham;Chennai;Hyderabad;Father;vegetable market;Government;TelanganaWed, 09 Jun 2021 10:28:00 GMTచిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. ప్రభుత్వ అనాధాశ్రమంలో పెరిగింది. ఆ నీడలోనే చదువుకుంది. పట్టాలు సాధించింది. పట్టుదలతో పోటీ పరీక్షలు రాసింది. తొలిరోజున బిక్కు బిక్కు మంటూ అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు ఆమె బాధ్యతాయుత అధికారిగా అడుగుపెట్టారు. 200 మందికి అమ్మ, ఆఫీసరమ్మ ఆమె. గొల్లపల్లి కిషన్ సంతోషి భాయి జీవితం నిండా కష్టాలే..  అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు.  ఓటమిని అంగీకరించ లేదు. అక్షరాలే ఆసరాగా జీవితాన్ని నిర్మించుకుంది. 

పరీక్షలో ఫెయిల్ అయ్యామనో, ఉద్యోగం రాలేదనో, ప్రేమ విఫలమైందనో జీవితాన్ని చాలించాలని అనుకునేవారు అంతా ఒక్కసారి సంతోశి కథ చదవాలి. దుఃఖం నుంచి సంతోషం వైపు గా సాగిన ఆమె ప్రయాణాన్ని తెలుసుకోవాలి. ఓడిన వాళ్ళకు ఇదో గెలుపు పాఠం గెలిచిన వాళ్ళు ఏదో పునశ్చరణ. నేను పుట్టక ముందే అమ్మానాన్న చెన్నై నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు వచ్చారు. నాన్న కిషన్ తల్లి లలిత..

మేము 11 మంది సంతానం.. నేను ఎనిమిదో దాన్ని.. ఏడుగురు అన్నదమ్ములు నలుగురు అక్కాచెల్లెళ్లము. నాన్న హైదరాబాదుకు వచ్చిన మొదట్లో చెప్పులు కుట్టేవారు. కొంతకాలానికి రెక్కల కష్టంతో బేగంబజార్ దుకాణం పెట్టుకున్నారు. కార్మికుడి నుంచి యజమాని గా ఎదిగారు. ఆయన దగ్గర నలుగురు ఉద్యోగులు ఉండే వారు. కొంత కాలం అంతా సాఫీగా సాగింది. అనుకోకుండా ఇంట్లో పంపింగ్ స్టౌ పేలి అమ్మ చనిపోయింది అప్పటికే ముగ్గురు అన్నలకు అక్కలకు పెళ్ళిళ్ళు అయ్యాయి ఈ సంఘటన తర్వాత ఇక్కడ ఉండలేక వాళ్లు వెళ్లిపోయారు అప్పుడే మార్కెట్ పడిపోయింది ప్రపంచీకరణ ప్రభావం కూడా తెలియని నాది. అలాంటి స్థితి నుంచి  నేను అనధాశ్రమంలో కి వెళ్లి అక్కడ చదువుకొని ఆఫీసర్ ఆవ్వగలిగాను విధిరాత వల్ల వీధిన పడిన ఎంతోమందిని ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుంది. ఒక ఆశ్రమ వాసి గా చెబుతున్నా తెలంగాణ వచ్చాక అసాధారణమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!

జూన్ 9వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

వైరల్ వీడియో! నీళ్లలో కూల్ గా రిలాక్స్ అవుతున్న పాండాలు ..

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>