MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/musical-hit-movies560f0c37-91dc-49cb-85e3-9f18e1303a39-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/musical-hit-movies560f0c37-91dc-49cb-85e3-9f18e1303a39-415x250-IndiaHerald.jpgదర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన మ్యూజికల్ హిట్ చిత్రాల జాబితాలో 'అల్లరి ప్రియుడు ఒక్కటి. ఈ సినిమాను కె కృష్ణమోహన్ రావు నిర్మించారు. ఈ మూవీకి సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు అందించారు. ఈ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా రమ్యకృష్ణ, మధుబాల నటించారు.musical-hit-movies{#}Cinema;dr rajasekhar;Sangeetha;m m keeravani;Heroine;Madhubala;manorama;kavitha;raja;Darsakudu;Director;Chitram;Raghavendraరాజశేఖర్ సినీ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఇదే..!రాజశేఖర్ సినీ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఇదే..!musical-hit-movies{#}Cinema;dr rajasekhar;Sangeetha;m m keeravani;Heroine;Madhubala;manorama;kavitha;raja;Darsakudu;Director;Chitram;RaghavendraWed, 09 Jun 2021 08:03:10 GMTదర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన మ్యూజికల్ హిట్ చిత్రాల జాబితాలో 'అల్లరి ప్రియుడు ఒక్కటి. ఈ సినిమాను కె కృష్ణమోహన్ రావు నిర్మించారు. ఈ మూవీకి సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు అందించారు. ఈ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా రమ్యకృష్ణ, మధుబాల నటించారు. ఇక ప్రధాన పాత్రలలో రావు గోపాలరావు, బ్రహ్మానందం, శుభ, రవితేజ, బాబుమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించారు. ఇక మనోరమ రాజశేఖర్ కి తల్లి పాత్రలో కనిపించారు.

ఇక సినిమాలో కథ విషయానికి వస్తే.. ర‌మ్య‌కృష్ణ‌ (లలిత), మ‌ధుబాల‌ (క‌విత)అనే ఇద్ద‌రు అమ్మాయిల స్నేహం చుట్టూ తిరిగే క‌థాంశంతో అల్ల‌రి ప్రియుడు సినిమాను చిత్రీకరించారు. ఇక కవితకి వయోలిన్ అంటే పిచ్చి. కవిత పేరుతో లలిత పాటలను రాస్తుంటుంది. అయితే లలిత రాసే ఆ పాటలను పాడి రాజా (రాజ‌శేఖ‌ర్‌) అనే యువకుడు మంచి గాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. ఏ తరుణంలో రాజా లలిత ఎలా ఉంటుందో తెలియ‌క‌పోయినా ఆమెని ప్రేమిస్తూ ఉంటాడు. మరోవైపు కవిత కూడా రాజాను ప్రేమిస్తుంద‌ని తెలిసి తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధ పడుతుంది లలిత. ఇక కొంత కాలం తర్వాత కవితకు కూడా అసలు విషయం తెలియడంతో సినిమా ఎండ్ అవుతుంది.

అయితే ఈ మూవీని బాలీవుడ్‌లో వచ్చిన సాజన్` (1991) సినిమాకి రివర్స్ ట్రీట్మెంట్‌గా దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక సాజన్ సినిమా లాగే ఈ చిత్రం కూడా పెద్ద మ్యూజికల్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సంగీత దర్శకుడు కీరవాణి మంచి సాహిత్యంతో ఉండే పాటలను.. తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఈ సినిమాలో వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర, కీరవాణి రాసిన పాటలను బాలు, చిత్ర శోత్రాలను ఆకట్టుకున్నారు. ఇక 1993కు గాను బెస్ట్ డైరెక్టర్‌గా రాఘవేంద్ర రావు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి ఫిలింఫేర్ అవార్డుల‌తో పాటు నంది అవార్డులను కైవసం చేసుకున్నారు. ఇక కన్నడంలో ఈ చిత్రాన్ని చోర చిత్త చోర` పేరుతో చిత్రీకరించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీ చెప్పిన 'ఫ్రీ' విలువ@1.45 లక్షల కోట్లు.?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>