MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-movie-updates3a591a90-b182-47f1-b11a-ca8bec701db6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-movie-updates3a591a90-b182-47f1-b11a-ca8bec701db6-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఆలోచనలకు డిమాండ్ ఎక్కువ. ఎప్పుడూ వినే కథ కాకుండా కొత్తగా సినిమాలను తెరకెక్కించి జనాలను పలకరించాలన్న ధోరణిలో చిత్ర దర్షక, నిర్మాతలు అనుకుంటారు. అదే విధమైన భిన్న కథ తో సినిమాలను తెరకెక్కించే ప్రయత్నంలో వున్నారు. ఇక హీరోలు కూడా అదే ఆలోచన లో వున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అలాంటి సినిమా లు చాలానె బయటకు వచ్చి మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి.. కొన్ని సినిమాలు బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. Nani movie updates{#}Telugu;Cinema;Hero;Nani;Research and Analysis Wing;Tollywood;media;Love;Doctorడాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!Nani movie updates{#}Telugu;Cinema;Hero;Nani;Research and Analysis Wing;Tollywood;media;Love;DoctorWed, 09 Jun 2021 09:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఆలోచనలకు డిమాండ్ ఎక్కువ. ఎప్పుడూ వినే కథ కాకుండా కొత్తగా సినిమాలను తెరకెక్కించి జనాలను పలకరించాలన్న ధోరణిలో చిత్ర దర్షక, నిర్మాతలు అనుకుంటారు. అదే విధమైన భిన్న కథ తో సినిమాలను తెరకెక్కించే ప్రయత్నంలో వున్నారు. ఇక హీరోలు కూడా అదే ఆలోచన లో వున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అలాంటి సినిమా లు చాలానె బయటకు వచ్చి మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి.. కొన్ని సినిమాలు బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టాయి.


సక్సెస్ తో పని లేకుండా సినిమాలను జనాలకు అందిస్తున్న హీరో లలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఒకరు.. ప్రయోగాత్మక చిత్రాలలొ నటిస్తున్నారు. అలాగే అలాంటి సినిమా లనే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాని సరి కొత్త కథ తో ప్రేక్షకులను ఆకట్టుకునే కథ తో ప్రేక్షకుల ముందు కు రా బోతున్నాడు. విషయానికి వస్తే.. కరోనా మహమ్మరి అత్యంత వేగంగా విజ్రుంబిస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు వేసి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండగా నిలబడ్డారు. పది మందికి ఆదర్షంగా నిలబడ్డారు కూడా..


అలాంటి క్లిష పరిస్థితి లో  వారి  ప్రాణాలను లెక్కచేయకుండా ముందువరుసలో నిలిచి ప్రశంసలందుకున్నారు డాక్టర్లు. వారి సెవలను మెచ్చి   వారి కోసం టాలీవుడ్ హీరో నాని ఓ స్పెషల్ వన్ తో ప్రేక్షకుల ముందు కు రాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాని నే సోషల్ మీడియా ద్వారా వెల్లదించారు. ఆ పోస్ట్ కు మ్యుజిక్ లవ్ ఎమోజి లను కూడా ఉంచాడు. హీరో పోస్ట్ చేసిన ఫోటో లో నాని కెమెరా లో ఎదో చుస్తున్నా డు. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్క్ లను ధరించారు. మరి నాని ఇచ్చిన హింట్ ఏంటో.. డాక్టర్ పాత్రలో నటిస్తున్నా డా చూడాలి.. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..నాని సినిమాల విషయానికి వస్తే.. రెండు మూడు ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>