BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా లంచ్‌బాక్స్ కాస్టింగ్ డైరెక్టర్, నిర్మాత సెహర్ అలీ లతీఫ్ నిన్న జూన్ 7 న ముంబైలో గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 40 సంవత్సరాలు. మూత్రపిండాల వైఫల్యం కారణంగా లతీఫ్‌ను ఎనిమిది రోజుల క్రితం లీలవతి ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆమె సహచరుడు, దర్శకుడు నీరజ్ ఉధ్వానీ తెలిపారు. ఆమెకు ఇన్ఫెక్షన్ వచ్చింది, దీనివల్ల ఆమె మూత్రపిండ వైఫల్యానికి గురైందని సమాచారం. లతీఫ్‌కు భర్త, తల్లిదండ్రులు, తమ్ముడు జిషాన్ ఎ లతీఫ్ ఉన్నారు, ఆయన ఒక మంచి ఫోటBollywood{#}bollywood;producer;ali;June;leelavathi;Darsakudu;Director;Tammudu;Thammudu;mediaబాలీవుడ్ లో మరో విషాదం!బాలీవుడ్ లో మరో విషాదం!Bollywood{#}bollywood;producer;ali;June;leelavathi;Darsakudu;Director;Tammudu;Thammudu;mediaTue, 08 Jun 2021 09:35:00 GMTబాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా లంచ్‌బాక్స్ కాస్టింగ్ డైరెక్టర్, నిర్మాత సెహర్ అలీ లతీఫ్ నిన్న జూన్ 7 న ముంబైలో గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 40 సంవత్సరాలు. మూత్రపిండాల వైఫల్యం కారణంగా లతీఫ్‌ను ఎనిమిది రోజుల క్రితం లీలవతి ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆమె సహచరుడు, దర్శకుడు నీరజ్ ఉధ్వానీ తెలిపారు.


 ఆమెకు ఇన్ఫెక్షన్ వచ్చింది, దీనివల్ల ఆమె మూత్రపిండ వైఫల్యానికి గురైందని సమాచారం. లతీఫ్‌కు భర్త, తల్లిదండ్రులు, తమ్ముడు జిషాన్ ఎ లతీఫ్ ఉన్నారు, ఆయన ఒక మంచి ఫోటోగ్రాఫర్. ది లంచ్‌బాక్స్ లీడ్ రోల్ లో నటించిన  నిమ్రత్ కౌర్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు సంతాపం తెలిపారు. “ముంబై ఇచ్చిన దయగల, అత్యంత ప్రేమగల వ్యక్తులలో ఒకరు నాకు దూరం అయ్యారు, దీనిని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తున్నా"నని ఆమె పేర్కొన్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా నుంచి కోలుకున్నాక మరో ముప్పు.. తస్మాత్ జాగ్రత్త?

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!

నితిన్ భారీ బడ్జెట్ సినిమా ఆ హీరో వల్లే ఆగిందా ?

ఏనుగు తెలివికి హాట్సాఫ్.. అచ్చం మనిషి లాగా?

ఇండియన్ చాక్లెట్ బ్రాండ్‌కి అరుదైన గౌరవం..?

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>