PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/solar-eclipsedf6a9dc2-2a89-4a10-97f2-1b1a0b94f919-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/solar-eclipsedf6a9dc2-2a89-4a10-97f2-1b1a0b94f919-415x250-IndiaHerald.jpgమ‌నం చాలా ర‌కాల సూర్య‌గ్ర‌హాణాలు ఇప్ప‌టికేచూశాం. అస‌లు సూర్య‌గ్ర‌హ‌ణం అంటే ఏంటి. దీనిపై మ‌న‌కు ఓక్లారిటీ ఉంది. అదేంటంటే భూమికి సూర్యుడికి మ‌ధ్య చంద్రుడు అడ్డురావ‌డాన్నే మ‌నం సూర్య గ్ర‌హ‌ణంగా మ‌నం తెలుసుకున్నాం. ఇప్ప‌టికే ఇలాంటి సూర్య గ్ర‌హ‌ణాలు ఎన్నో చూశాం మ‌నం. కానీ ఇప్పుడు ఓ అరుదైన సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌బోతోంది. అది కూడా ఎప్పుడో కాదండోయ్‌.. ఈ జూన్ 10వ తారీఖునే. దాదాపు 72 సంవత్సరాల త‌ర్వాత ఈ సూర్య గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌బోతోంది. ప్ర‌తి 72 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి ఈ సూర్యగ్రహణం భారత్ మినహా పలు విదేశాల్లsolar eclipse{#}surya sivakumar;Moon;June;India;krishna;Belgiumజూన్ 10న అరుదైన సూర్య గ్ర‌హం..?జూన్ 10న అరుదైన సూర్య గ్ర‌హం..?solar eclipse{#}surya sivakumar;Moon;June;India;krishna;BelgiumTue, 08 Jun 2021 11:23:00 GMTమ‌నం చాలా ర‌కాల సూర్య‌గ్ర‌హాణాలు ఇప్ప‌టికేచూశాం. అస‌లు సూర్య‌గ్ర‌హ‌ణం అంటే ఏంటి. దీనిపై మ‌న‌కు ఓక్లారిటీ ఉంది. అదేంటంటే భూమికి సూర్యుడికి మ‌ధ్య చంద్రుడు అడ్డురావ‌డాన్నే మ‌నం సూర్య గ్ర‌హ‌ణంగా మ‌నం తెలుసుకున్నాం. ఇప్ప‌టికే ఇలాంటి సూర్య గ్ర‌హ‌ణాలు ఎన్నో చూశాం మ‌నం. కానీ ఇప్పుడు ఓ అరుదైన సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌బోతోంది. అది కూడా ఎప్పుడో కాదండోయ్‌.. ఈ జూన్ 10వ తారీఖునే.

దాదాపు 72 సంవత్సరాల త‌ర్వాత ఈ సూర్య గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌బోతోంది. ప్ర‌తి 72 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి ఈ సూర్యగ్రహణం భారత్ మినహా పలు విదేశాల్లో ఏర్ప‌డుతుంద‌ని తెలుస్తోంది. జూన్ 10, 2021 కృష్ణ పక్ష అమావాస్యగా పేర్కొంటారు. ఈ సూర్య‌గ్ర‌హ ప్ర‌భావం స్ట్రేలియా, బెలారస్, బెల్జియం లాంటి ప్ర‌ముఖ దేశాల్లో కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. దీని ప్ర‌భావంతో ఆ దేశాల్లో కొంత చీక‌ట్టు ఆవ‌హిస్తాయ‌ని తెలుస్తోంది.

మ‌న దేశంలో కూడా ఈ సూర్య‌గ్ర‌హ‌ణ ప్ర‌భావం ఎంతో కొంత ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే జూన్ 10వ తేదీన ఏర్ప‌డుతున్న ఈ సూర్య గ్రహణ ప్ర‌భావం భారతదేశంలో పెద్ద‌గా కనిపించదని చెబుతున్నారు. అంటే ఈ సూర్యగ్రహణం దోష ఫలితాలు కేవ‌లం మాట‌ల వ‌ర‌కే కాగా దేశంపై ప్రభావం చూపబోవని స‌మ‌చారం. దీంతో మ‌న దేశంలోని అన్ని దేవాలయాలు ఆ రోజు తెరుచుకునే ఉండ‌టం విశేషం.

అయితే ఈ సూర్యగ్రహణం వల్ల మన దేశంలో ఎక్క‌డా కూడా ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవని పంతుళ్లు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణంపై గర్బిణీ స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉంటే స‌రిపోతుంద‌ని చెబుతున్నారు. ఇక దీని వ‌ల్ల శని, బుధుడు తిరోగమనం చెందుతారిన తెలుస్తోంది. ఆ కార‌ణంగా ఏడు రాశుల‌వారికి లాభం చేకూరే ఆస్కారం ఉంటుంద‌ని స‌మాచారం. ఎక్కువ‌గా మేషం, మిధున, కర్కాటక రాశి, కన్య, మీనం, తుల, మకరం రాశుల రాజయోగం కలుగి, ధ‌న‌సంప‌ద‌లు కూడా పెరుగుతాయ‌ని వివ‌రిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు సినిమా ని శాసించిన గుండమ్మ కథ.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ ..!!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>