MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-mehreen40dba270-af27-4837-ad60-abfdea9e5c46-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-mehreen40dba270-af27-4837-ad60-abfdea9e5c46-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రిష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో వెండితెరకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. మొదటి సినిమాతోనే తన నటనతో ఆడియన్స్ కి దగ్గరైన ఈ హీరోయిన్ కి తెలుగులో బాగానే అవకాశాలు వచ్చాయి.గోపిచంద్, రవితేజ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో నటించిన ఈమెకి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రాకపోయినా.. మీడియం రేంజ్ హీరోలతో నటిస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రావడం లేదు.ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్3 సినిమాలో వరుణ్ తAcctress Mehreen{#}Nani;prema;Love;Heroine;Audience;varun sandesh;varun tej;anil ravipudi;F3;Cinema;bhavya;Leader;marriage;Mini;Success;Hero;Darsakudu;Director;Hyderabad;Santhossh Jagarlapudi;Mehreen Pirzada;Tollywoodకుర్ర హీరోతో రొమాన్స్ చేయనున్న నాని హీరోయిన్..?కుర్ర హీరోతో రొమాన్స్ చేయనున్న నాని హీరోయిన్..?Acctress Mehreen{#}Nani;prema;Love;Heroine;Audience;varun sandesh;varun tej;anil ravipudi;F3;Cinema;bhavya;Leader;marriage;Mini;Success;Hero;Darsakudu;Director;Hyderabad;Santhossh Jagarlapudi;Mehreen Pirzada;TollywoodTue, 08 Jun 2021 16:00:00 GMTన్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రిష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో వెండితెరకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. మొదటి సినిమాతోనే తన నటనతో ఆడియన్స్ కి దగ్గరైన ఈ హీరోయిన్ కి తెలుగులో బాగానే అవకాశాలు వచ్చాయి.గోపిచంద్, రవితేజ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో నటించిన ఈమెకి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రాకపోయినా.. మీడియం రేంజ్ హీరోలతో నటిస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రావడం లేదు.ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్3 సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటిస్తోంది.ఈ హీరోయిన్ చేతిలో ఉన్న సినిమా ఇదొక్కటే.

 ఇదిలా వుండగా ఈ మధ్యే భవ్య బిష్ణోయ్ అనే పొలిటికల్ లీడర్ తో ఈ హీరోయిన్ పెళ్లికి కూడా రెడీ అయ్యింది.రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.పెళ్లికి మరి కొద్ది రోజుల సమయం ఉండగా ఇంతలోనే కోవిడ్ సెకండ్ వేవ్ విజృభించడంతో పెళ్లి వాయిదా పడింది. దీంతో మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టింది మెహ్రీన్.ఇందులో భాగంగా తాజాగా ఓ కుర్ర హీరోతో జోడీ కట్టడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.తాజాగా 'ఎక్ మినీ కథ' అనే సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో సంతోష్ శోభన్ తో దర్శకుడు మారుతి ఓ సినిమాను ప్లాన్ చేశాడట.

కేవలం ముప్పై రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ లాక్ డౌన్ టైమ్ లోనే ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో మొదలు పెట్టారట.కేవలం అతి తక్కువ మందితో ఈ షూటింగ్ ను నిర్వహించారు.ఇక ఈ సినిమాలోనే సంతోష్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతో నటించిన ఈ అమ్మడు. ఇప్పుడు వయసులో తనకంటే చిన్నవాడైన సంతోష్ తో జోడీ కట్టడానికి రెడీ అయ్యింది. అవకాశాలు లేక మెహ్రీన్ ఈ సినిమాను ఒప్పుకుందేమో అని అంటున్నారు టాలీవుడ్ జనాలు.ఇక త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర యూనిట్...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నయా రికార్డ్స్ క్రియేట్ చేసిన మెగాపవర్ స్టార్ మగధీర .... !!

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>