BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/flights-cancelled2700d920-19d2-41ee-961a-a8a698aee6eb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/flights-cancelled2700d920-19d2-41ee-961a-a8a698aee6eb-415x250-IndiaHerald.jpgబెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుడు కలకలం రేపింది. ఈ పేలుడు ఘటనలో ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ రోడ్డు మార్కింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు గాయపడినట్టు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టులోని కార్గో కాంప్లెక్స్‌ ముందు భాగంలో రెండవ టెర్మినల్‌ కోసం రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున కార్మికులు రోడ్డుకు ఇరువైపులా మెషీన్ తో తెల్లరంగు మార్కింగ్‌లు,blast{#}INTERNATIONAL;News;workers;victoriaఎయిర్‌పోర్టు సమీపంలో పేలుడుఎయిర్‌పోర్టు సమీపంలో పేలుడుblast{#}INTERNATIONAL;News;workers;victoriaTue, 08 Jun 2021 09:57:00 GMTబెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుడు కలకలం రేపింది. ఈ పేలుడు ఘటనలో ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ రోడ్డు మార్కింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు గాయపడినట్టు తెలుస్తోంది. 


ఎయిర్‌పోర్టులోని కార్గో కాంప్లెక్స్‌ ముందు భాగంలో రెండవ టెర్మినల్‌ కోసం రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున కార్మికులు రోడ్డుకు ఇరువైపులా మెషీన్ తో తెల్లరంగు మార్కింగ్‌లు, జీబ్రా లైన్లు వేస్తున్నారు. అయితే తెల్లరంగు తయారీ కోసం సిలిండర్‌లో రసాయనాలు వేసి వేడి చేస్తుండగా ఎండకు సిలిండర్‌ పేలింది. ఈ దెబ్బకు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు గాయాలయ్యాయి. వారందరినీ బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా నుంచి కోలుకున్నాక మరో ముప్పు.. తస్మాత్ జాగ్రత్త?

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!

నితిన్ భారీ బడ్జెట్ సినిమా ఆ హీరో వల్లే ఆగిందా ?

ఏనుగు తెలివికి హాట్సాఫ్.. అచ్చం మనిషి లాగా?

ఇండియన్ చాక్లెట్ బ్రాండ్‌కి అరుదైన గౌరవం..?

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>