BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chnadrababu4608892e-0a61-4723-bb4f-d614edf3d715-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chnadrababu4608892e-0a61-4723-bb4f-d614edf3d715-415x250-IndiaHerald.jpgఅమ‌రావ‌తి : ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‍కు మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు లేఖ రాశారు.రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ అమలయ్యేలా చొరవ చూపాలని లేఖ‌లో పేర్కొన్నారు. ఫ్రంట్‍లైన్ వారియర్లను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని....రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.ఓ వర్గం పోలీసులు ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు.విశాఖలో డాక్టర్ సుధాకర్ ఘటన మరవకముందే ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి అపర్ణను పోలీసులు అడ్డగించి వేధించార‌ని...సామాన్య ప్రజలను కూడా పోలీసులు వేధింపchnadrababu{#}police;Amaravati;Amaravathi;Andhra Pradesh;CBN;Doctor;Governorవారియ‌ర్స్‌ని పోలీసులు వేధిస్తున్నారు - చంద్ర‌బాబువారియ‌ర్స్‌ని పోలీసులు వేధిస్తున్నారు - చంద్ర‌బాబుchnadrababu{#}police;Amaravati;Amaravathi;Andhra Pradesh;CBN;Doctor;GovernorTue, 08 Jun 2021 14:34:59 GMTఅమ‌రావ‌తి : ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‍కు మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు లేఖ రాశారు.రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ అమలయ్యేలా చొరవ చూపాలని లేఖ‌లో పేర్కొన్నారు. ఫ్రంట్‍లైన్ వారియర్లను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని....రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.ఓ వర్గం పోలీసులు ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు.విశాఖలో డాక్టర్ సుధాకర్ ఘటన మరవకముందే ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి అపర్ణను పోలీసులు అడ్డగించి వేధించార‌ని...సామాన్య ప్రజలను కూడా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.తప్పు చేసిన అధికరులపై కఠిన చర్యలు తీసుకోవాలని...ఈ ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేపు మోడీ కేబినెట్ కీల‌క భేటీ.. !

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !

టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళే

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>