BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/susheel-kumar458cb7f6-9958-40d6-9a14-59018f165f56-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/susheel-kumar458cb7f6-9958-40d6-9a14-59018f165f56-415x250-IndiaHerald.jpgరెజ్లర్ సాగర్ రానా పై దాడిలో ఒలంపిక్ రెజ్లర్ సుశీల్ కుమార్ మాస్టర్ మైండ్ అని ఢిల్లీ పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తమకు రక్షణ కల్పించాలని నలుగురు సాక్ష్యులు విజ్ఞప్తి చేసిన తర్వాత సుశీల్ కుమార్ మరియు అతని సహచరులు బాధితులకు మరియు సాక్షులకు హాని కలిగించవచ్చని ఢిల్లీ పోలీసులు సోమవారం రోహిణి కోర్టుకు తెలిపారు. సాగర్ రానా హత్య కేసుకు సంబంధించి సుశీల్ కుమార్ మరియు అతని సహచరుడు అజయ్ ను గత వారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇక ఈ నేపధ్యంలో సాక్షులకు మరియు బాధితులకు రక్షణ కల్susheel kumar{#}Murder.;rana daggubati;Kumaar;Delhi;monday;ajay;court;rohini;Districtరెజ్లర్ హత్య కేసు.. సాక్షులకు భారీ భద్రత!రెజ్లర్ హత్య కేసు.. సాక్షులకు భారీ భద్రత!susheel kumar{#}Murder.;rana daggubati;Kumaar;Delhi;monday;ajay;court;rohini;DistrictTue, 08 Jun 2021 10:44:59 GMTరెజ్లర్ సాగర్ రానా పై దాడిలో ఒలంపిక్ రెజ్లర్ సుశీల్ కుమార్ మాస్టర్ మైండ్ అని ఢిల్లీ పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తమకు రక్షణ కల్పించాలని నలుగురు సాక్ష్యులు విజ్ఞప్తి చేసిన తర్వాత సుశీల్ కుమార్ మరియు అతని సహచరులు బాధితులకు మరియు సాక్షులకు హాని కలిగించవచ్చని ఢిల్లీ పోలీసులు సోమవారం రోహిణి కోర్టుకు తెలిపారు. సాగర్ రానా హత్య కేసుకు సంబంధించి సుశీల్ కుమార్ మరియు అతని సహచరుడు అజయ్ ను గత వారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. 


ఇక ఈ నేపధ్యంలో సాక్షులకు మరియు బాధితులకు రక్షణ కల్పించాలని కోర్టు కోరింది. ఈ హత్యకు పాల్పడిన నిందితుడు సుశీల్ కుమార్ అంతర్జాతీయ మల్లయోధుడు, డబ్బు కలిగి ఉన్నాడు మరియు ప్రభావవంతమైన వ్యక్తి కాబట్టి, ఈ కేసులో మిగిలిన బాధితులకు మరియు సాక్షులకు హాని కలిగించడానికి తన శక్తిని ఉపయోగించుకోవచ్చని అభిప్రాయ పడింది. దీంతో హత్య కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని రోహిణి కోర్టు జిల్లా న్యాయమూర్తి, సంబంధిత డిసిపి మరియు ఇతరులు నేతృత్వంలోని సాక్షుల రక్షణ కమిటీ ఆదేశించింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు సినిమా ని శాసించిన గుండమ్మ కథ.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ ..!!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>