WinnersVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe92a8ca10-8995-4e6d-a036-dbf465c95ffd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe92a8ca10-8995-4e6d-a036-dbf465c95ffd-415x250-IndiaHerald.jpgఎన్ని డిగ్రీలు చేసిన వారైనా, తమకు నచ్చిన జీవితాన్ని పొందాలి అనుకుంటే వారిలో సాఫ్ట్ స్కిల్స్ తప్పక ఉండాల్సిందే. ఇంతకీ ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటి అనుకుంటున్నారా ? ఇది సాధారణంగా అందరూ ఎక్కువగా ఉపయోగించే పదమే అయితే వాడుక భాషలో దీనిని వేరు వేరు పదాలతో అంటుంటాం. VIJAYAM MEEDHE{#}oxygen;Degree;Athadu;jobవిజయం మీదే: మీలో ఈ స్కిల్ ఉందా ?విజయం మీదే: మీలో ఈ స్కిల్ ఉందా ?VIJAYAM MEEDHE{#}oxygen;Degree;Athadu;jobTue, 08 Jun 2021 21:00:00 GMTఎన్ని డిగ్రీలు చేసిన వారైనా, తమకు నచ్చిన జీవితాన్ని పొందాలి అనుకుంటే వారిలో సాఫ్ట్ స్కిల్స్ తప్పక ఉండాల్సిందే. ఇంతకీ ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటి అనుకుంటున్నారా ? ఇది సాధారణంగా అందరూ ఎక్కువగా ఉపయోగించే పదమే అయితే వాడుక భాషలో దీనిని వేరు వేరు పదాలతో అంటుంటాం. ఎదుటి వారు మిమల్ని అర్థం చేసుకోవట్లేదు అంటూ, ఇతరుల వైఖరికి తగ్గట్లుగా నేను నడుచుకోలేక పోతున్నాను అంటూ, పలు రకాలు అన్నమాట. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనుకునే వ్యక్తి కి సాఫ్ట్ స్కిల్స్ అనేవి ప్రాణవాయువు లాంటివి. ఉదాహరణకు ఓ వ్యక్తి తనకు నచ్చిన ఉద్యోగాన్ని సంపాదించుకునేందుకు ఖచ్చితంగా సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా అవసరం.

ఇక్కడ ఆ వ్యక్తి యొక్క చదువు లేదా నైపుణ్యం హార్డ్ స్కిల్స్ అయితే, మనకున్న ఆ నైపుణ్యాలను వినియోగించి అనుకున్న ఉద్యోగాన్ని సాధించగల సామర్ధ్యాలను సాఫ్ట్ స్కిల్స్ అంటాము. వివరంగా చెప్పాలంటే డిగ్రీ చదివిన వ్యక్తి ఉద్యోగానికి వెళ్లినప్పుడు, అతడు తన డిగ్రీని ఉపయోగించి ఆ ఉద్యోగం పొందడానికి సమర్థుడని ఎదుటి వారికి అర్థమయ్యేలా వివరించి ఒప్పించగలిగే నైపుణ్యమే ఇక్కడ సాఫ్ట్ స్కిల్ అని చెప్పవచ్చు. ఇక్కడ డిగ్రీ అనేది హార్డ్ స్కిల్స్ కింద వస్తుంది. కేవలం ఉద్యోగానికి మాత్రమే కాదు జీవితంలో ఎన్నో చోట్ల ఎదుటివారిని ఒప్పించడం లేదా కన్విన్స్ చేయడం లేదా నమ్మించడం ఇలా పలు రకాలుగా అర్థమయ్యేలా చేసి మనతో ఏకీభవించేలా చేయాల్సిన అవసరం వస్తుంది.

ఇలాంటి సమయంలో కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోవు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉన్నప్పుడే ఎదుటివారికి అర్థం అయ్యేలాగా వివరించి మనల్ని అర్థం చేసుకునేలా చేయగలం. ఇందుకు ముందుగా ఎదుటి వారి గురించి ఎంతో కొంత మనకు తెలిసి ఉండాలి. అప్పుడే వారి దారిలో వెళ్లి వారికి నచ్చే విధంగా వ్యవహరించి మనల్ని అర్థం చేసుకునేలా చేయగలం ఇది కూడా ఒక రకమైన సాఫ్ట్ స్కిల్. మనకు అవసరమైన పనిని ఎదుటి వారి చేత చేయించుకోవడం కోసం వారిని నొప్పించకుండా వారి దారిలోనే వెళ్లి బాగా అర్థమయ్యేలా చేసి చివరికి పని పూర్తి చేయడమే సాఫ్ట్ స్కిల్ అవుతుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయ్ సేతుపతి దెబ్బకి వణికిపోతున్న టాలీవుడ్..

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>