BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganfb8e88cc-cab2-461e-8e6d-d0a753199c8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganfb8e88cc-cab2-461e-8e6d-d0a753199c8b-415x250-IndiaHerald.jpg ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ కావాల్సి ఉంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి అలాగే విభజన హామీల నిధులు మంజూరు విషయంలో కేంద్రమంత్రులతో ఆయన మాట్లాడాల్సి ఉంది. కానీ అమిత్ షా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిన కారణంగా ఆయన ఢిల్లీ పర్యటన రద్దయింది.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ తో కొjagan{#}Chief Minister;Jagan;central government;Minister;polavaram;Polavaram Project;Amith Shah;Delhi;News;Friday;YCPఢిల్లీకి జగన్.. ఎప్పుడంటే?ఢిల్లీకి జగన్.. ఎప్పుడంటే?jagan{#}Chief Minister;Jagan;central government;Minister;polavaram;Polavaram Project;Amith Shah;Delhi;News;Friday;YCPTue, 08 Jun 2021 11:40:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ కావాల్సి ఉంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి అలాగే విభజన హామీల నిధులు మంజూరు విషయంలో కేంద్రమంత్రులతో ఆయన మాట్లాడాల్సి ఉంది. 


కానీ అమిత్ షా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిన కారణంగా ఆయన ఢిల్లీ పర్యటన రద్దయింది.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ తో కొందరు వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు సినిమా ని శాసించిన గుండమ్మ కథ.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ ..!!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>