PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mehul-choksi-700ba436-1f88-4973-bc8e-ae790ebc56f0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mehul-choksi-700ba436-1f88-4973-bc8e-ae790ebc56f0-415x250-IndiaHerald.jpgఇండియా నుంచి పారిపోయి వచ్చిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీని కిడ్నాప్ చేయడంలో తన పాత్ర లేదని మెహుల్ చోక్సీ గర్ల్ ఫ్రెండ్ గా ప్రచారం జరుగుతున్న బార్బరా జరాబికా పేర్కొంది. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జరాబికా మాట్లాడుతూ గత ఏడాది ఆంటిగ్వా పర్యటన సందర్భంగా మెహుల్ చోక్సీ తనను తాను "రాజ్" గా పరిచయం చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. తాను చోక్సీకి స్నేహితురాలీని అని పేర్కొన్న ఆమె చోక్సీ తనను రాజ్ అని పరిచయం చేసుకున్నాడని తరువాత గత సంవత్సరం నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను సంప్రదించాడని అన్నారు. అతను ముందMehul Choksi{#}India;raj;Indians;Eveningఎట్టకేలకు నోరు విప్పిన చోక్సీ గర్ల్ ఫ్రెండ్!ఎట్టకేలకు నోరు విప్పిన చోక్సీ గర్ల్ ఫ్రెండ్!Mehul Choksi{#}India;raj;Indians;EveningTue, 08 Jun 2021 16:13:00 GMTఇండియా నుంచి పారిపోయి వచ్చిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీని కిడ్నాప్ చేయడంలో తన పాత్ర లేదని మెహుల్ చోక్సీ గర్ల్ ఫ్రెండ్ గా ప్రచారం జరుగుతున్న బార్బరా జరాబికా పేర్కొంది. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జరాబికా మాట్లాడుతూ గత ఏడాది ఆంటిగ్వా పర్యటన సందర్భంగా మెహుల్ చోక్సీ తనను తాను "రాజ్" గా పరిచయం చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. తాను చోక్సీకి స్నేహితురాలీని అని పేర్కొన్న ఆమె చోక్సీ తనను రాజ్ అని పరిచయం చేసుకున్నాడని తరువాత గత సంవత్సరం నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను సంప్రదించాడని అన్నారు. 


అతను ముందు స్నేహంగా ఉన్నా తరువాత ఫ్లర్ట్ చేయడం ప్రారంభించాడని అన్నారు. అతను నాకు వజ్రాల ఉంగరాలు మరియు బ్రేస్ లేట్ లు సైతం బహుమతిగా ఇచ్చాడు" అని బార్బరా జరాబికా పేర్కొన్నారు. ఇక బార్బరా జరాబికా తన పేరును చోక్సీ యొక్క న్యాయవాదులు మరియు కుటుంబ సభ్యులు ఈ వివాదంలోకి లాగారని అన్నారు. అతని కిడ్నాప్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు. మెహుల్ చోక్సీ యొక్క న్యాయవాదులు మరియు కుటుంబ సభ్యులు నా పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారు, దీంతో తాను, తన కుటుంబం ఒత్తిడిలో ఉన్నామని ఆమె చెప్పారు. 


ఆంటిగ్వా పోలీసులకు రాసిన లేఖలో, మెహుల్ చోక్సీ తనను బార్బరా జరాబికా ఇంటి నుండి అపహరించి, పడవలో డొమినికాకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఆంటిగ్వా మరియు బార్బుడా నుంచి తనను అక్రమంగా రవాణా చేయడానికి ఉపయోగించిన పడవలో ఇద్దరు భారతీయులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బార్బరా తన సిబ్బందితో స్నేహం చేసిందని ఈవెనింగ్ వాక్ కోసం తనతో పాటు వచ్చేదని చోక్సి ఆరోపించాడు.  మే 23న బార్బరా తన ఇంటి నుండి ఆమెను తీసుకెళ్లమని కోరినట్లు చెప్పారు. సాయంత్రం 5: 15 గంటలకు ఆమె నివాసానికి వెళ్ళిన తర్వాత, తనను 8-10 మంది పురుషులు కొట్టారని మెహుల్ చోక్సీ ఆరోపించారు.  

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నయా రికార్డ్స్ క్రియేట్ చేసిన మెగాపవర్ స్టార్ మగధీర .... !!

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>