PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedన్యూఢిల్లీ :ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ‌లు రాశారు.త్వరలో గవర్నర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలోఈ లేఖ రాసినట్లు సమాచారం.సెక్షన్ 124ఏ రాజద్రోహం కేసును పూర్తిగా రద్దు చేసే విషయంపై సదస్సులో చర్చించాలని గ‌వ‌ర్న‌ర్ల‌ను ర‌ఘురామ‌కృష్ణం రాజు లేఖ ద్వారా కోరారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాలలో లోపాలు ఎత్తి చూపినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిన విషయాన్ని గవర్నర్ల దృష్టికి తీసుకెళ్లారు.ప్రజా సమస్యలు ప్రభుత్వraghuramakrishnam raju{#}YCP;MP;krishnam raju;Letter;king;CM;police;Guntur;Kumaarఅన్ని రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల‌కు ర‌ఘురామ ల‌ఖ‌...సారాంశం ఇదే..!అన్ని రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల‌కు ర‌ఘురామ ల‌ఖ‌...సారాంశం ఇదే..!raghuramakrishnam raju{#}YCP;MP;krishnam raju;Letter;king;CM;police;Guntur;KumaarTue, 08 Jun 2021 18:55:00 GMTఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ‌లు రాశారు.త్వరలో గవర్నర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలోఈ  లేఖ రాసినట్లు సమాచారం.సెక్షన్ 124ఏ రాజద్రోహం కేసును పూర్తిగా రద్దు చేసే విషయంపై సదస్సులో చర్చించాలని గ‌వ‌ర్న‌ర్ల‌ను ర‌ఘురామ‌కృష్ణం రాజు లేఖ ద్వారా కోరారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాలలో లోపాలు ఎత్తి చూపినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిన విషయాన్ని గవర్నర్ల దృష్టికి తీసుకెళ్లారు.ప్రజా సమస్యలు ప్రభుత్వానికి అర్థం అయ్యేలా చేస్తే... సీఎం జగన్ వ్యక్తిగత కక్ష పెంచుకుని అక్రమ కేసులు బనాయించేలా చేశారని లేఖలో ర‌ఘురామ‌రాజు పేర్కొన్నారు.రాష్ట్ర సీబీసీఐడి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి.. అక్రమంగా తనని అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించారని తెలిపారు. అరెస్టు చేసిన రోజే.. సీఐడీ కార్యాలయంలో అత్యంత క్రూరంగా హింసించారని.. సీఐడీ ఎడిజి సునీల్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు వ్యక్తులు లాఠీలు, రబ్బరు బెల్టులతో చిత్రహింసలకు గురి చేశారని ర‌ఘురామ‌రాజు లేఖ‌లో ప్ర‌స్తావించ‌కారు.స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక సిట్టింగ్ ఎంపీ పై దేశద్రోహం నేరం మోపడమేకాకా.. హింసించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్లాన‌ని రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే సదస్సులో ఈ అంశాన్ని లెవనెత్తి.. తనకు మద్దతుగా నిలవాలని గ‌వ‌ర్న‌ర్ల‌కు ఎంపీ ర‌ఘురామ‌రాజు విజ్ఞ‌ప్తి చేశారు.

ఇప్ప‌టికే ర‌ఘురామ‌కృష్ణం రాజు లోక్ స‌భ ఎంపీల‌కు లేఖ‌లు రాశారు.త‌న‌పై జ‌రిగిన దాడికి మ‌ద్ద‌తుగా పార్లమెంట్‌లో మాట్లాడాల‌ని ర‌ఘురామ‌కృష్ణం రాజు కోరారు.అయితే దీనిపై చాలా మంది ఎంపీ స్పందించారు.ర‌ఘురామ‌కృష్ణంరాజుపై ఏపీ ప్ర‌భుత్వం క‌క్ష సాధింపుచ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని ప‌లువురు ఎంపీలు అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో పాటు ర‌ఘురామకృష్ణంరాజు కేంద్ర‌మంత్రుల అపాయిట్‌మెంట్ తీసుకుని క‌లిసి త‌న‌పై జ‌రిగిన దాడిని వివ‌రించారు.మొత్తానికి ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌న‌పై ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హరించిన తీరును ఢిల్లీ స్థాయిలో చ‌ర్చ జ‌రిగేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆంధ్రాలో ఎక్కువవుతున్న కరోనా కట్టడి...

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>