BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kcr-7e2d0337-c180-4f3f-ba4d-b6ea12fc2cb2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kcr-7e2d0337-c180-4f3f-ba4d-b6ea12fc2cb2-415x250-IndiaHerald.jpgనేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేజినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో విధించిన లాక్ డౌన్ రేపు జూన్ 9తో ముగియ‌నుంది. దాంతో లాక్ డౌన్ ను స‌డ‌లిస్తారా...లేదంటే పొడిగిస్తారా అనే అంశంపై ఈరోజు స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన కార‌ణంగా లాక్ డౌన్ ను స‌డలించాల‌ని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పీఆర్సీ పై కూడా ముఖ్య‌మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఔట్ సోర్సింగ్ మ‌రియు కాంటాక్ట్ ఉదcorona telangana{#}Telangana;Chief Minister;Juneనేడు తెలంగాణ కేబినెట్ భేటీ..లాక్ డౌన్ పొడిగిస్తారా..స‌డ‌లిస్తారా..?నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..లాక్ డౌన్ పొడిగిస్తారా..స‌డ‌లిస్తారా..?corona telangana{#}Telangana;Chief Minister;JuneTue, 08 Jun 2021 07:42:50 GMTనేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేజినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో విధించిన లాక్ డౌన్ రేపు జూన్ 9తో ముగియ‌నుంది. దాంతో లాక్ డౌన్ ను స‌డ‌లిస్తారా...లేదంటే పొడిగిస్తారా అనే అంశంపై ఈరోజు స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన కార‌ణంగా లాక్ డౌన్ ను స‌డలించాల‌ని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పీఆర్సీ పై కూడా ముఖ్య‌మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఔట్ సోర్సింగ్ మ‌రియు కాంటాక్ట్ ఉద్యోగుల‌కు జీతాలకు సంబంధించిన అంశం పై కూడా ముఖ్య‌మంత్రి కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అరుణ మాటల్లో ఆంతర్యం ఏంటి..? ఈటల వర్గంలో కలవరం ఎందుకు..?

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>