MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bharath-reddy710172af-8078-4197-968c-452b202e5956-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bharath-reddy710172af-8078-4197-968c-452b202e5956-415x250-IndiaHerald.jpgవృత్తి రీత్యా వైద్యుడైన ప్రవృత్తిగా నటనను ఎంచుకొని తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు భరత్. కానీ ఇంకా ఆయన లో ఏదో తెలియని వెలితి నెలకొంది. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే వాళ్లలో 25 ఏళ్లు నిండకుండానే మధుమేహం బారిన పడటం ఆయనను ఎంతగానో కలిచివేసింది. ప్రజల ఆరోగ్యం కోసం ఏదైనా చేయాలని తప్పించారు మూలాలు వెతికారు ఏడాదిన్నరపాటు క్షమించారు తాతముత్తాతలు చిన్న చిరుధాన్యాలు రేపటి తరానికి రక్షణగా నిలుస్తాయి అనుగ్రహించి వాటితో వివిధ రకాల ఆహారాన్ని తయారుచేసి ప్రజలకు ఇస్తున్నాడు ప్రముఖ సినీ నటుడbharath reddy{#}Doctor;Telugu;bharath;Sri Bharath;police;Millets;Chiranjeeviఈ యాక్టర్ కం డాక్టర్ ఏకంగా ఆ బిజినెస్ లోకిఈ యాక్టర్ కం డాక్టర్ ఏకంగా ఆ బిజినెస్ లోకిbharath reddy{#}Doctor;Telugu;bharath;Sri Bharath;police;Millets;ChiranjeeviTue, 08 Jun 2021 19:00:00 GMTవృత్తి రీత్యా వైద్యుడైన ప్రవృత్తిగా నటనను ఎంచుకొని తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు భరత్. కానీ ఇంకా ఆయన లో ఏదో తెలియని వెలితి నెలకొంది. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే వాళ్లలో 25 ఏళ్లు నిండకుండానే మధుమేహం బారిన పడటం ఆయనను ఎంతగానో కలిచివేసింది. ప్రజల ఆరోగ్యం కోసం ఏదైనా చేయాలని తప్పించారు మూలాలు వెతికారు ఏడాదిన్నరపాటు క్షమించారు తాతముత్తాతలు చిన్న చిరుధాన్యాలు రేపటి తరానికి రక్షణగా నిలుస్తాయి అనుగ్రహించి వాటితో వివిధ రకాల ఆహారాన్ని తయారుచేసి ప్రజలకు ఇస్తున్నాడు ప్రముఖ సినీ నటుడు హృద్రోగ వైద్యనిపుణుడు భరత్ రెడ్డి..

స్నేహితుడు, పోలీసు పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భరత్. వృత్తిరీత్యా ఆయన వైద్యుడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్న కళామతల్లి సేవలో నటుడిగా తనను తాను ఆవిష్కరించుకుంటూన్నారు. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే రోగులను పరిశీలించిన ఆయన వందలో 70 మందికి మధుమేహం ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చిరుధాన్యాల తో తయారు చేసే వంటలను తినమని అని సలహా ఇచ్చేవారు. కొంతమంది తన సలహాలు పాటిస్తూ ఆరోగ్యవంతులు అయ్యేవారు. మరికొంతమందికి చిరుధాన్యాలతో ఎలా తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడేవారు.

ఈ విషయాన్ని గ్రహించిన భరత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో హైదరాబాదులో చిరుధాన్యాల తో ఆహారం తయారు చేయాలని సంకల్పించారు. సోదరి ప్రోత్సాహంతో ఫిలింనగర్ లో మిల్లెట్స్ మార్వెల్ పేరుతో తొలి కేంద్రాన్ని ప్రారంభించారు. మిల్లెట్స్ మార్వే ల్స్ లో కొర్రలు, అండు కొర్రలు, సామలు, అరికెలు,కిన్విన ఇలా ఆరు రకాల ఆహారాన్ని తయారు చేస్తున్నారు. అల్పాహారం తో పాటు భోజనం స్నాక్స్ ఇస్తున్నారు ప్రతి శుక్ర ఆదివారాల్లో దమ్ బిర్యాని సిద్ధం చేస్తున్నారు. ప్రారంభంలో వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునే వారు. అలా నెమ్మది నెమ్మదిగా చాలామంది భరత్ రెడ్డి చిరు ఆహారానికి అలవాటు పడ్డారు. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆంధ్రాలో ఎక్కువవుతున్న కరోనా కట్టడి...

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>