Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pakistha-2e217ad8-76fd-4a22-ac77-5ac149d33055-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pakistha-2e217ad8-76fd-4a22-ac77-5ac149d33055-415x250-IndiaHerald.jpgఇజ్రాయిల్ చిన్నదేశం అయినప్పటికీ అటు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తూ వుంటుంది. ముఖ్యంగా తమ దేశ రక్షణ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు ఇజ్రాయిల్. తమ దేశానికి ఏదైనా ప్రమాదం ఉంది అని తెలిస్తే అది ఎంత పెద్ద దేశం అయినా సరే ముచ్చెమటలు పట్టించే వరకు వదలదు. ఇక ఇటీవలే ఇజ్రాయిల్ పై హమాస్ తీవ్రవాదులు రాకెట్లతో విరుచుకుపడ్డారు.ఆ తర్వాత ఎదురుదాడికి దిగిన ఇజ్రాయిల్ కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది రాకెట్ల వర్షాన్ని కురిపించింది. మరోసారి ఇజ్రాయిల్ పై దాడి చేయాలంటేనే భయపడేలా ఎదురుదాడికి దిగింది ఇజ్రాయిల్. ఇలాPakistha{#}Pakistan;Iraq;American Samoaఇజ్రాయిల్ కన్ను పాకిస్తాన్ పై.. ఎందుకో తెలుసా?ఇజ్రాయిల్ కన్ను పాకిస్తాన్ పై.. ఎందుకో తెలుసా?Pakistha{#}Pakistan;Iraq;American SamoaTue, 08 Jun 2021 10:00:00 GMT

 ఇలా ఇజ్రాయిల్ తమ దేశ రక్షణకు భంగం కలుగుతుంది అని భావిస్తే ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటుంది.  అయితే ఇక ఇప్పుడు ఇజ్రాయిల్ కన్ను పాకిస్తాన్ పడినట్లు ప్రస్తుతం అంతర్జాతీయంగా టాక్ వినిపిస్తోంది ఎందుకంటే... పాకిస్తాన్ ఎప్పుడు ఉగ్ర మూకలను పెంచి పోషిస్తూ ఉంటుంది. ఉగ్ర వాదులకు సహాయ సహకారాలు అందిస్తూ కొన్ని కొన్ని సార్లు ఉగ్రవాదులకు ట్రైనింగ్ సైతం ఇస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు ఎప్పుడూ పాకిస్తాన్ ని ఒక ఉగ్ర దేశంగానే చూస్తూ ఉంటాయి.



 అయినప్పటికీ బుద్ధి మార్చుకోని పాకిస్తాన్ ఓవైపు తాలిబన్లను ప్రోత్సహించడం మరోవైపు ఇరాక్ లాంటి దేశాలతో కలిసి నడవడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇటీవలే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఒక కీలకమైన వ్యవహారం బయటపడింది.  అమెరికా లో ఉన్నటువంటి పాక్ అనుకూల సెనిటర్ ఈ విషయాన్ని తెలిపారు.  ఇజ్రాయిల్ పై దాడులు చేయడానికి హమాస్ తీవ్రవాదులకు శిక్షణ ఇస్తుంది పాకిస్తాన్ అన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అయితే ఇది కేవలం ఆరోపణ అయి ఉంటుంది అని భావించినప్పటికీ ఇజ్రాయిల్ మాత్రం పాకిస్తాన్ పై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన పరిస్థితి మాత్రం వచ్చింది  అని అంటున్నారు విశ్లేషకులు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా నుంచి కోలుకున్నాక మరో ముప్పు.. తస్మాత్ జాగ్రత్త?

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!

నితిన్ భారీ బడ్జెట్ సినిమా ఆ హీరో వల్లే ఆగిందా ?

ఏనుగు తెలివికి హాట్సాఫ్.. అచ్చం మనిషి లాగా?

ఇండియన్ చాక్లెట్ బ్రాండ్‌కి అరుదైన గౌరవం..?

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>