MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trend-satire-movies5d022a52-c511-4244-a2a4-8324e41737f2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trend-satire-movies5d022a52-c511-4244-a2a4-8324e41737f2-415x250-IndiaHerald.jpgవిజయశాంతి అప్పట్లో తన సినిమాల ద్వారా స్టార్ హీరోలకు సైతం చెమటలు పట్టించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె, ఆ తర్వాత నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా తన జీవితాన్ని మొదలు పెట్టింది. ఇక ఈమె తన 30 సంవత్సరాల సినీ ప్రయాణంలో తెలుగు,తమిళ్, మలయాళం,కన్నడ, హిందీ భాషలలో కలిపి మొత్తం 180 సినిమాలకు పైగా నటించింది. ఇక అంతేకాదు" ది లేడీ సూపర్ స్టార్ ", "లేడీ అమితాబ్ "అనే బిరుదులతో దక్షిణ భారతదేశంలో రికార్డు సృష్టించింది. అంతేకాదు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలను ఏడు సార్లు, ఉత్తమ నtrend -settere-movies{#}Vijayashanti;Telugu;Rajani kanth;Hindi;nayana harshita;Amitabh Bachchan;Heroine;Director;Darsakudu;Mohandas Karamchand Gandhi;Chitram;Cinema;history;Varsham;INTERNATIONALఊహించని కథతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విజయశాంతి..ఊహించని కథతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విజయశాంతి..trend -settere-movies{#}Vijayashanti;Telugu;Rajani kanth;Hindi;nayana harshita;Amitabh Bachchan;Heroine;Director;Darsakudu;Mohandas Karamchand Gandhi;Chitram;Cinema;history;Varsham;INTERNATIONALTue, 08 Jun 2021 08:00:00 GMTవిజయశాంతి అప్పట్లో తన సినిమాల ద్వారా స్టార్ హీరోలకు సైతం చెమటలు పట్టించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె, ఆ తర్వాత నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా తన జీవితాన్ని మొదలు పెట్టింది. ఇక ఈమె తన 30 సంవత్సరాల సినీ ప్రయాణంలో తెలుగు,తమిళ్, మలయాళం,కన్నడ, హిందీ భాషలలో కలిపి మొత్తం 180 సినిమాలకు పైగా నటించింది. ఇక అంతేకాదు" ది లేడీ సూపర్ స్టార్ ", "లేడీ అమితాబ్ "అనే బిరుదులతో దక్షిణ భారతదేశంలో రికార్డు సృష్టించింది. అంతేకాదు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలను ఏడు సార్లు,  ఉత్తమ నటి పురస్కారాన్ని ఆరు సార్లు, 2003లో సౌత్ ఇండియన్  ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాలను కూడా అందుకుంది. అలాగే నాలుగు రాష్ట్ర నంది అవార్డులను కూడా అందుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈమె పొందిన పురస్కారాలు ఇంకా ఎన్నో.


విజయశాంతి 1966 జూన్ 24వ తేదీన వరంగల్లో జన్మించింది. ఇక ఈమె పిన్ని ఎవరో కాదు అలనాటి నటి విజయలలిత. అప్పట్లో స్టార్ నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్ల కలయికతో వచ్చిన "సత్యం శివం" సినిమా లో పోషించిన పాత్ర ఈమెకు  మంచి పేరు తీసుకు వచ్చింది. విజయశాంతి తన 15 ఏళ్ళ వయసులోనే, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆమె తీసిన ఎన్నో చిత్రాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ సినిమా కర్తవ్యం.

ఈ సినిమానికి 1990లో దర్శకుడు ఏ మోహన్ గాంధీ దర్శకత్వం వహించగా, సూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించిన చిత్రం ఇది. ఇక ఇందులో విజయశాంతి, వినోద్ కుమార్  లు ప్రత్యేకమైన పాత్రలలో నటించారు. ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిణి అంగబలం, అర్ధబలం కలిగిన అవినీతిపరులను ఎలా ఎదుర్కొంది , అనేది ఈ చిత్ర కథాంశం. కిరణ్ బేడీ జీవిత చరిత్ర తెరకెక్కిన చిత్రం ఇది. ఇక ఎవరూ ఊహించని కథాంశంతో తెరకెక్కడంతో అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీలా వర్షం కురిపించింది ఈ చిత్రం. ఇక లేడీ ఓరియెంటెడ్ గా తీసిన ఈ చిత్రం ద్వారా, ఆమె స్థాయి మరింత పెరిగిపోయింది. స్టార్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి లాంటి మెగా హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చింది  విజయశాంతి.

ఇక ఈ సినిమాతో, ఆమె కోసమే దర్శక నిర్మాతలు ప్రత్యేకమైన కథలు కూడా రాయడం మొదలుపెట్టారు. ఈ చిత్రానికి 1991లో నేషనల్ ఫిలిం అవార్డు తో పాటు ఫిలింఫేర్ అవార్డు అలాగే నంది అవార్డులు కూడా లభించాయి. 2010లో కూడా బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు కూడా అందుకుంది. ఇక ఈ చిత్రాన్ని రూ.90 లక్షల బడ్జెట్ తో తెరకెక్కించగా, ఊహించని స్థాయిలో ఏడు కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు గాను విజయశాంతి అంతర్జాతీయ ఫిలిం అవార్డ్ లో ఉత్తమ నటిగా కూడా అవార్డు అందుకుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అరుణ మాటల్లో ఆంతర్యం ఏంటి..? ఈటల వర్గంలో కలవరం ఎందుకు..?

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>