MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-video-virel-nikelb7e78876-f61f-4a8e-bf3b-3b9a5fd583c7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-video-virel-nikelb7e78876-f61f-4a8e-bf3b-3b9a5fd583c7-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు ఎన్నోకలలతో అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది చిన్న వయసులోనే అడుగుపెడితే, మరి కొంతమంది ఎంత ప్రయత్నించినా అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీలోకి ఆలస్యంగా అడుగు పెడుతూ ఉంటారు. ఇలా అతి తక్కువ వయసులోనే హీరోయిన్ అయినా వారిలో అనుపమ కూడా ఒకరు. తన స్వీట్ వాయిస్ తో అందరినీ ఆకట్టుకుంటుంది అనుపమ. ముఖ్యంగా తన కళ్ళకు ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ఇదిలా ఉండగా, అనుపమ రీసెంట్ గా హీరో నిఖిల్ సరసన నటిస్తోంది. మొన్న నిఖిల్ కళ్ళ మీద ఏదో గీస్తున్నట్టు ఒక ఫోటANUPAMA VIDEO VIREL NIKEL{#}Heroine;Fidaa;Hero;Chitram;Cinemaఅనుపమపరమేశ్వరన్ వీడియో వైరల్..అనుపమపరమేశ్వరన్ వీడియో వైరల్..ANUPAMA VIDEO VIREL NIKEL{#}Heroine;Fidaa;Hero;Chitram;CinemaTue, 08 Jun 2021 12:00:00 GMTసినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు ఎన్నోకలలతో అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది చిన్న వయసులోనే అడుగుపెడితే, మరి కొంతమంది ఎంత ప్రయత్నించినా అవకాశాలు లేక  సినీ ఇండస్ట్రీలోకి ఆలస్యంగా అడుగు పెడుతూ ఉంటారు. ఇలా అతి తక్కువ వయసులోనే హీరోయిన్ అయినా వారిలో అనుపమ కూడా ఒకరు. తన స్వీట్ వాయిస్ తో అందరినీ ఆకట్టుకుంటుంది అనుపమ. ముఖ్యంగా తన కళ్ళకు ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.


ఇదిలా ఉండగా, అనుపమ రీసెంట్ గా హీరో నిఖిల్ సరసన నటిస్తోంది. మొన్న నిఖిల్ కళ్ళ మీద ఏదో గీస్తున్నట్టు ఒక ఫోటో కూడా విడుదలైంది. అయితే ఇప్పుడు మరో సారి హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వర్ కి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో సంగతి ఏంటో ఒకసారి చూద్దాం.


అనుపమ, నిఖిల్ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా "18 పేజెస్ ". ఈ సినిమాతో మన ముందుకు ఈ జంట రాబోతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఆ ఫస్ట్ లుక్ లో అనుపమ నా పేరు నందిని అంటూ.. తన గురించి తానే తెలియజేసుకుంటూ ఉంటుంది. తను ఏదైతే ఊహించుకుంటూ ఉంటుందో,  దానినే పేపర్ మీద రాయడం తనకిష్టమని చూపించారు ఫిల్మ్ మేకర్స్ . అందులోనూ కథానాయకుడి ముఖం మీద పేపర్ పెట్టి మరీ రాస్తున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్  ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.


అయితే ఈ ఫస్ట్ లుక్  విడుదల చేసిన  సందర్బంగా.. తమ చిత్రం కోసం  పనిచేసే వారు ఎలా కష్టపడ్డారో  నిఖిల్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు కు షూటింగ్ టైంలో అనుపమ చేసే ఒక అల్లరి వీడియోని నిఖిల్ బయటపెట్టారు. ఆ ఫస్ట్ లుక్ విడుదల చేయడం కోసం మరో షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. తెరవెనుక జరిగేది ఇదే అంటూ నిఖిల్ అసలు సంగతి చెప్పేశారు. చిత్రం లో పనిచేసే వారందరూ వారి పనిలో బిజీగా ఉంటే అనుపమ మాత్రం ఇలా అల్లరిచేస్తూ ఎంజాయ్ చేస్తోంది అని చెప్పారు.
">
">
">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఇవ్వండి.. లేదంటే ఉద్యమం చేస్తాం.. కేసీఆర్ కు మరో తలనొప్పి?

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>