BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chainaae99cc37-d07c-4d85-b94a-691131635796-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chainaae99cc37-d07c-4d85-b94a-691131635796-415x250-IndiaHerald.jpgచైనాలోని హావ్ నింగ్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేద‌న్న మ‌నోవేద‌న‌తో 25 ఏళ్ల పూ అనే యువ‌కుడు ఉన్మాదిలా మారి రెచ్చిపోయాడు. ఫ్ర‌స్టేష‌న్ లో క‌నిపించినవారినళ్లా క‌త్తిప‌ట్టుకుని పొడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దాడిలో ఆరుగురు సామాన్యులు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించగా దాదాపు 14 మంది గాయ‌ప‌డ్డారు. వెంట‌నే ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని ప‌ట్టుకున్నారు. స్థానికుల స‌హాయంతో గాయ‌ప‌డిన వారిని వెంట‌నే చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం 14 మంది ఆస్ప‌త్రిలో చికిత్స పొందుchaina{#}job;policeజాబ్ లేద‌ని యువ‌కుడు దారుణం..క‌త్తి ప‌ట్టుకుని 20 మందిపై.. !జాబ్ లేద‌ని యువ‌కుడు దారుణం..క‌త్తి ప‌ట్టుకుని 20 మందిపై.. !chaina{#}job;policeTue, 08 Jun 2021 12:19:24 GMTచైనాలోని హావ్ నింగ్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేద‌న్న మ‌నోవేద‌న‌తో 25 ఏళ్ల పూ అనే యువ‌కుడు ఉన్మాదిలా మారి రెచ్చిపోయాడు. ఫ్ర‌స్టేష‌న్ లో క‌నిపించినవారినళ్లా క‌త్తిప‌ట్టుకుని పొడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దాడిలో ఆరుగురు సామాన్యులు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించగా దాదాపు 14 మంది గాయ‌ప‌డ్డారు. వెంట‌నే ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని ప‌ట్టుకున్నారు. స్థానికుల స‌హాయంతో గాయ‌ప‌డిన వారిని వెంట‌నే చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

ప్ర‌స్తుతం 14 మంది ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ దాడి చేయ‌డానికి గ‌ల కార‌ణాన్ని అడ‌గ్గా యువ‌కుడు చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. త‌న ఉద్యోగం రావ‌డంలేద‌ని...ఇంట్లో గొడ‌వ‌లు కూడా ఉన్నాయ‌ని అందుకే ఫ్ర‌స్టేష‌న్ లో ఇలా చేశాన‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం నింధితుడు పోలీసులో అదుపులో ఉన్నాడు. ఈ ఘ‌ట‌న చైనాలో సంచ‌ల‌నంగా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మామిడి పులుపును ఆస్వాదిస్తూన్న సామ్..!

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>