SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualityc4c7a4df-f129-4a6c-9ae7-05652fa6123e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualityc4c7a4df-f129-4a6c-9ae7-05652fa6123e-415x250-IndiaHerald.jpgహిందువులకు మంగళవారం ఒక ప్రత్యేకమైన రోజు అనే చెప్పాలి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులకు అన్ని రోజులలో మంగళవారం చాలా ప్రధానమైన రోజు. అయితే చాలా మంది మంగళవార నియమాలను పాటిస్తూ పూజలు చేస్తుంటారు. ఇక మంగళవారం రోజున ఎరుపు వస్త్రాలను ధరించడం మంచిదని శాస్త్రాలలో చెప్పబడింది.SPIRITUALITY{#}tuesday;Neem;Shatruఅప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?SPIRITUALITY{#}tuesday;Neem;ShatruTue, 08 Jun 2021 08:00:00 GMTహిందువులకు మంగళవారం ఒక ప్రత్యేకమైన రోజు అనే చెప్పాలి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులకు అన్ని రోజులలో మంగళవారం చాలా ప్రధానమైన రోజు. అయితే చాలా మంది మంగళవార  నియమాలను పాటిస్తూ పూజలు చేస్తుంటారు. ఇక మంగళవారం రోజున ఎరుపు వస్త్రాలను ధరించడం మంచిదని శాస్త్రాలలో చెప్పబడింది. అదే విధంగా మంగళవారం నాడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అయితే  దేవాలయంకి వెళ్ళినప్పుడు దగ్గరలో ఏమైనా రావి చెట్టు, వేప చెట్టు ఉన్నట్లయితే మరింత మంచి ఫలితం కోసం వాటి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయడం ఎప్పటి నుండో వస్తున్న ఆచారమే. 

ఇక చండ్ర చెట్టు ఉన్నట్లయితే తప్పకుండా ఆ వృక్షం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ఇలా ప్రదక్షిణలు ఎందుకు చేయాలి. ఇలా మంగళవార నియమాలు పాటించడం వల్ల ఏం జరుగుతుంది అన్న విషయానికి వస్తే, మంగళవారానికి అధిపతి అంగారకుడు, అంగారకుడికి అధిష్టాన దైవము సుబ్రమణ్య స్వామి. ఇక్కడ చెప్పబడింది ఏమిటి అంటే అంగారకుడు యొక్క అధిపతులు అదే విధంగా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలపై ఆధిపత్యం కలిగి ఉంటాయి.  అలాగే శత్రు పిల్లలకు కూడా అధిపతి అంగారకుడు అని పురాణాల్లో చెప్పబడినది.

కాబట్టి ముందుగా అంగారకుడు యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే రుణ బాధల నుండి శత్రు సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుందని ప్రతీతి. కాబట్టి మంగళవారం నాడు ఇంటిని శుభ్ర పరుచుకుని అంగారకుని ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్లి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అదే విధంగా చండ్ర చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే, ఎప్పటి నుండో మిమ్మల్ని పీడిస్తున్న అప్పుల బాధ తొలగిపోతుందని, శత్రువుల సమస్యలు కూడా దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ రోజు మంగళవారం ఈ నియమాలను పాటించి శుభాన్ని పొందగలరు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అరుణ మాటల్లో ఆంతర్యం ఏంటి..? ఈటల వర్గంలో కలవరం ఎందుకు..?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>