MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/guna-shekar-7415ae99-1821-4822-9103-92c727e62a9d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/guna-shekar-7415ae99-1821-4822-9103-92c727e62a9d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమర్షియల్ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు గుణ శేఖర్.సినిమాలపై విపరీతమైన ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్స్ లో గుణశేఖర్ ముందు వరుసలో ఉంటారు. అందుకే అగ్ర హీరోలు సైతం ఈయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.గుణశేఖర్ నుంచి సినిమా వచ్చి చాలాకాలమే అవుతుంది. ఈయన చివరగా తెరక్కించిన చిత్రం రుద్రమదేవి.అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక మళ్ళీ చాలా సమయం తర్వాత తాజాగా శాకుంతలం అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ దర్శకుడు.సమGuna Shekar{#}Tollywood;Director;Fashion;gunasekhar;Cinema;Chitram;Rajani kanth;Arjun;Okkadu;anoushka;Anushka;Rudramadevi;rana daggubati;mahesh babuగుణశేఖర్ 'ప్రతాపరుద్రుడు' లో నటించనున్న స్టార్ హీరో..?గుణశేఖర్ 'ప్రతాపరుద్రుడు' లో నటించనున్న స్టార్ హీరో..?Guna Shekar{#}Tollywood;Director;Fashion;gunasekhar;Cinema;Chitram;Rajani kanth;Arjun;Okkadu;anoushka;Anushka;Rudramadevi;rana daggubati;mahesh babuTue, 08 Jun 2021 17:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమర్షియల్ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు గుణ శేఖర్.సినిమాలపై విపరీతమైన ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్స్ లో గుణశేఖర్ ముందు వరుసలో ఉంటారు. అందుకే అగ్ర హీరోలు సైతం ఈయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.గుణశేఖర్ నుంచి సినిమా వచ్చి చాలాకాలమే అవుతుంది. ఈయన చివరగా తెరక్కించిన చిత్రం రుద్రమదేవి.అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక మళ్ళీ చాలా సమయం తర్వాత తాజాగా శాకుంతలం అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ దర్శకుడు.సమంత ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది.ఇప్పటికే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

అయితే ఈ సినిమా తర్వాత హిరణ్య కశ్యప అనే మరో ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తానని ఇటీవల గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాతో పాటు ఆయన దగ్గర ప్రతాపరుద్రుడు అనే మరో ప్రాజెక్ట్ కూడా సిద్ధంగా ఉందట.ఇదే సినిమాను ఓ స్టార్ హీరోతో తెరకెక్కించాలనేది ఆయన ఆలోచనట.అయితే ముందుగా ఈ కథను సూపర్ స్టార్ మహేష్ బాబుకి వినిపించాలని అనుకుంటున్నాడట గుణశేఖర్.గతంలో వీరిద్దరి కలయికలో ఒక్కడు, సైనికుడు, అర్జున్ వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మిగతా రెండు ప్లాపయ్యాయి.అయినా కూడా మహేష్.. ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట.

నిజం చెప్పాలంటే అనుష్క నటించిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకి మొదట మహేష్ నే అడిగారట.దానికి మహేష్ కూడా ఒప్పుకున్నారు. కానీ చివరి నిమిషంలో డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఆయన తప్పుకున్నారు.దీంతో ఫ్యూచర్ లో కచ్చితంగా తనతో సినిమా చేస్తానని గుణశేఖర్ కి మాటిచ్చాడట మహేష్.ఈ కారణం చేతనే మహేష్ తో ప్రతాపరుద్రుడు సినిమాని తీయాలని అనుకుంటున్నాడట గుణశేఖర్.ఒకవేళ మహేష్ కనుక ఈ సినిమాని ఒప్పుకోకపోతే ఇదే ప్రాజెక్ట్ ని1దగ్గుబాటి రానా తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట గుణశేఖర్.మరి ఈ విషయంలో మహేష్ బాబు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో వేచి చూడాలి...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నయా రికార్డ్స్ క్రియేట్ చేసిన మెగాపవర్ స్టార్ మగధీర .... !!

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>