BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court19050e19-5b48-41ce-b27d-ed1f3328f270-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court19050e19-5b48-41ce-b27d-ed1f3328f270-415x250-IndiaHerald.jpgక‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో ప్ర‌ళ‌యం సృష్టించింది. మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎంతో మంది మ‌ర‌ణించారు. ఒకే కుంటుంబంలో ఇద్దరు ముగ్గురిని సైతం కోవిడ్ పొట్ట‌న పెట్టుకుంది. మ‌రోవైపు క‌రోనాను కుంటుంబంలోని త‌ల్లి తండ్రి ఇద్ద‌రూ బ‌లవ్వ‌డంతో వారి పిల్ల‌లు అనాథ‌లుగా మారారు. అయితే అలా అనాథ‌లుగా మారిన పిల్ల‌ల పేర్లు చెబుతూ ఎన్నో గుర్తింపు లేని ఎన్జీవోలు డ‌బ్బులు దండుకుంటున్నాయి. అంతే కాకుండా క‌రోనా తో చ‌నిపోయిన వారి పిల్ల‌ల‌ను అక్ర‌మంగా ద‌త్త‌తు తీసుకుంటున్న ఘ‌ట‌న‌లు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా సుప్రcovid 19{#}Fatherకోవిడ్ తో అనాథ‌లు....రాష్ట్రాల‌కు సుప్రీం సంచలన ఆదేశాలు.. !కోవిడ్ తో అనాథ‌లు....రాష్ట్రాల‌కు సుప్రీం సంచలన ఆదేశాలు.. !covid 19{#}FatherTue, 08 Jun 2021 13:37:02 GMTక‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో ప్ర‌ళ‌యం సృష్టించింది. మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎంతో మంది మ‌ర‌ణించారు. ఒకే కుంటుంబంలో ఇద్దరు ముగ్గురిని సైతం కోవిడ్ పొట్ట‌న పెట్టుకుంది. మ‌రోవైపు క‌రోనాను కుంటుంబంలోని త‌ల్లి తండ్రి ఇద్ద‌రూ బ‌లవ్వ‌డంతో వారి పిల్ల‌లు అనాథ‌లుగా మారారు. అయితే అలా అనాథ‌లుగా మారిన పిల్ల‌ల పేర్లు చెబుతూ ఎన్నో గుర్తింపు లేని ఎన్జీవోలు డ‌బ్బులు దండుకుంటున్నాయి.

అంతే కాకుండా క‌రోనా తో చ‌నిపోయిన వారి పిల్ల‌ల‌ను అక్ర‌మంగా ద‌త్త‌తు తీసుకుంటున్న ఘ‌ట‌న‌లు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీచేసింది. కోవిడ్ తో అనాథ‌లుగా మారిన పిల్ల‌ల పేర్ల‌తో ఏ ఎన్టీవో కూడా డ‌బ్బులు సేక‌రించ‌కుండా చూడాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను మ‌రియు కేంద్ర‌పాలిత పాలిత ప్రాంతాల‌ను ఆదేశించింది. అంతే కాకుండా అనాథ‌లుగా మారిన పిల్ల‌ల‌ను అక్ర‌మంగా దత్త‌త తీసుకోవ‌డాన్ని కూడా నిరోధించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>