BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bio-green-remidesd4e3799c-458e-4571-8bc7-c27bee1f92e3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bio-green-remidesd4e3799c-458e-4571-8bc7-c27bee1f92e3-415x250-IndiaHerald.jpgసూర్యాపేట : గరిడేపల్లి మండలం వెలిదండలో బయోగ్రీన్ రేమిడిస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వ‌హించారు. అనంత‌రం వ్యాధి సోకిన రోగులకు ఉచితంగా బయో మానిక్యులర్ మందులను ఆ సంస్థ చైర్మన్ కృష్ణ ప్రసాద్ పంపిణీ చేశారు. తాము త‌యారు చేసిన మందు జాతీయ న్యూట్రో ఫార్మా ఇనిస్టిట్యూట్ కలకత్తా ద్వారా క్రినికల్ ట్రెయిల్స్ పూర్త‌యింద‌ని ఛైర్మన్ కృష్ణ‌ప్ర‌సాద్ తెలిపారు.దినుసులు, మొక్కలు, చెట్ల తైలంలతో కరోనా మెడిసిన్ తయారు చేస్తున్నామ‌ని...ఈ మందుల వాడడం వల్ల 84 శాతం మంది 7రోజుల్లో పూర్తిగా కొలుకున్నారని ఆయ‌bio green remides{#}Suryapeta;mandalam;krishna;Calcutta;Mandulaదినుసులు,మొక్కలు,చెట్ల తైలంలతో కరోనా మెడిసిన్దినుసులు,మొక్కలు,చెట్ల తైలంలతో కరోనా మెడిసిన్bio green remides{#}Suryapeta;mandalam;krishna;Calcutta;MandulaTue, 08 Jun 2021 14:44:43 GMTసూర్యాపేట : గరిడేపల్లి మండలం వెలిదండలో బయోగ్రీన్ రేమిడిస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వ‌హించారు. అనంత‌రం వ్యాధి సోకిన రోగులకు ఉచితంగా బయో మానిక్యులర్ మందులను ఆ సంస్థ  చైర్మన్ కృష్ణ ప్రసాద్ పంపిణీ చేశారు. తాము త‌యారు చేసిన మందు జాతీయ న్యూట్రో ఫార్మా ఇనిస్టిట్యూట్ కలకత్తా ద్వారా క్రినికల్ ట్రెయిల్స్ పూర్త‌యింద‌ని ఛైర్మన్ కృష్ణ‌ప్ర‌సాద్ తెలిపారు.దినుసులు, మొక్కలు, చెట్ల తైలంలతో కరోనా మెడిసిన్ తయారు చేస్తున్నామ‌ని...ఈ మందుల వాడడం వల్ల 84 శాతం మంది 7రోజుల్లో పూర్తిగా కొలుకున్నారని ఆయ‌న తెలిపారు.ఏజెన్సీ ఏరియాలో ఉచితంగా మందులు పంపిణీ చేసి టెస్టులు కూడా చేశామ‌న్నారు. గత ఏడాది నుంచి 10వేల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశామ‌ని...ఆవనూనే, వేపనూనెతో దీపం ముట్టించడం ద్వారా గాలిలో ఉన్న వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చ‌ని  కృష్ణ‌ప్ర‌సాద్ తెలిపారు.మందు లేదన్న భయం వల్లనే ఎక్కువమంది చనిపోయారని.. ధైర్యంతో క‌రోనా జయించవచ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తల్లిని హత్యచేసే విధంగా రఘురామ ప్రవర్తన!

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !

టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళే

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>