CrimeSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/east-godavari88a8e58b-0667-4294-b8b9-a149069242c7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/east-godavari88a8e58b-0667-4294-b8b9-a149069242c7-415x250-IndiaHerald.jpgమహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలను, కొత్త చట్టాలను అమలు చేస్తున్నారు. ఎన్ని వచ్చిన కూడా మా దారి మాదే అంటున్నారు కామంధులు.. వావి వరుసలు పూర్తిగా మర్చిపోయి మరీ ప్రవర్థిస్తున్నారు. ఒకవైపు కరొన మహమ్మరి కోరలు చాచుతున్నా కూడా మహిళాలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఇది ప్రస్తుతం మన దేశ దుస్థితి.. భూమీద పడినప్పుడు వున్న సంతోషం ఎదుగుతున్న టైం లో తల్లి దండ్రులకు లేదు..East godavari{#}Santosham;Party;East;District;monday;policeఆంధ్రాలో దారుణం.. మహిళపై లైంగిక దాడి..  దేహశుద్ధి చేసి..ఆంధ్రాలో దారుణం.. మహిళపై లైంగిక దాడి..  దేహశుద్ధి చేసి..East godavari{#}Santosham;Party;East;District;monday;policeTue, 08 Jun 2021 22:00:00 GMT
కామాంధుల చెర నుంచి కాపాడేందుకు పరుగులు తీస్తున్నారు.. యువతుల విషయం పక్కన పెడితే వివాహిత లను కూడా ఈ దుర్మార్గులు వదలడం లేదు అంటేనె తెలుస్తుంది పరిస్థితి ఎలా వుందో.. ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి ఎదురైంది. పార్టీ చేసుకున్న యువతులు మహిళ ఇంట్లో కి వెళ్ళి ఆమె పై అత్యాచారం చెయబొయారు.. ఈ ఘటన పై ఆమె ప్రతి   ఎదురు తిరిగింది. అయిన ఆ దుర్మార్గులు వదల్లేదు.. ఆమె గట్టిగా కేకలు వెయ్యడం తో అందరు లేచారు. వారికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు..


వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన ఆంధ్రాలో వెలుగు చూసింది. తూర్పు గోదావరి జిల్లా లో చోటు చేసుకుంది.రాయవరం మండలంలోని ఓ గ్రామంలో మహిళ చిన్నారుల తో కలిసి నివసిస్తోంది. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకున్న యువకులు సోమవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. నలుగురూ అత్యాచారయత్నం చేశారు. మహిళ కేకలు వేయగా, ఊర్లో వాళ్ళు మేలు కున్నారు. ఆ వచ్చిన నలుగురి లో ఇద్దరు మైనర్లు.. అయితే గ్రామస్తులు తెలివిగా చేరి వారిని పట్టుకున్నారు. ఒకడు పరారి లొ ఉన్నాడు.  వాళ్ళను చెట్టుకు కట్టేసి కొట్టడం తో పాటుగా పోలీసుల కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>