BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/maharastra-cma9d44731-4733-425e-9397-07cff055810b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/maharastra-cma9d44731-4733-425e-9397-07cff055810b-415x250-IndiaHerald.jpg న్యూఢిల్లీ : నేడు ప్ర‌ధాని మోడీని మ‌హారాష్ట్ర సీఎం ఠాక్రే క‌ల‌వ‌నున్నారు. మ‌రాఠా,ఓబీసీ రిజ‌ర్వేష‌న్లు,తుఫాను స‌హాయ చ‌ర్య‌ల‌కు ఆర్థిక స‌హాయం లాంటి అంశాల‌పై ప్ర‌ధాని మోడీతో ఉద్ద‌వ్ ఠాక్రే చ‌ర్చించ‌నున్నారు.ఢిల్లీలో మోడీని క‌లిసే ముందు ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్‌ప‌వ‌ర్‌ను ఉద్ద‌వ్ ఠాక్రే క‌లిశారు ప్ర‌ధాని మోడీతో జ‌రిగే స‌మావేశంలో సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో పాటు డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్‌,మ‌హారాష్ట్ర ప్ర‌జాప‌నుల శాఖ మంత్రి అశోక్ చ‌వాన్ కూడా పాల్గొంటార‌ని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు. మ‌maharastra cm{#}CM;Uddhav Thackeray;Congress-NCP;Deputy Chief Minister;Minister;Maharashtra;dileep;dilip;Congress;ashokప్ర‌ధాని మోడీతో భేటికానున్నా మ‌హారాష్ట్ర సీఎం..ఏజెండా ఇదే..?ప్ర‌ధాని మోడీతో భేటికానున్నా మ‌హారాష్ట్ర సీఎం..ఏజెండా ఇదే..?maharastra cm{#}CM;Uddhav Thackeray;Congress-NCP;Deputy Chief Minister;Minister;Maharashtra;dileep;dilip;Congress;ashokTue, 08 Jun 2021 10:51:41 GMT
న్యూఢిల్లీ : నేడు ప్ర‌ధాని మోడీని మ‌హారాష్ట్ర సీఎం ఠాక్రే క‌ల‌వ‌నున్నారు. మ‌రాఠా,ఓబీసీ రిజ‌ర్వేష‌న్లు,తుఫాను స‌హాయ చ‌ర్య‌ల‌కు ఆర్థిక స‌హాయం లాంటి అంశాల‌పై ప్ర‌ధాని మోడీతో ఉద్ద‌వ్ ఠాక్రే చ‌ర్చించ‌నున్నారు.ఢిల్లీలో మోడీని క‌లిసే ముందు ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్‌ప‌వ‌ర్‌ను ఉద్ద‌వ్ ఠాక్రే క‌లిశారు ప్ర‌ధాని మోడీతో జ‌రిగే స‌మావేశంలో సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో పాటు డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్‌,మ‌హారాష్ట్ర ప్ర‌జాప‌నుల శాఖ మంత్రి అశోక్ చ‌వాన్ కూడా పాల్గొంటార‌ని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు. మ‌రాఠా రిజ‌ర్వేష‌న్ల‌పై ఏర్పాటు చేసిన క్యాబినేట్ స‌బ్ క‌మిటీకి కాంగ్రెస్ నాయ‌కుడు అశోక్ చ‌వాన్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు సినిమా ని శాసించిన గుండమ్మ కథ.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ ..!!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>