BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ycp-jagan-chandrababu-governor-ap67004fb7-db8e-4fc8-a631-da0fbfc39c88-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ycp-jagan-chandrababu-governor-ap67004fb7-db8e-4fc8-a631-da0fbfc39c88-415x250-IndiaHerald.jpgవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వంలోని ఓ వ‌ర్గం పోలీసులు ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుతున్నార‌ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆరోపించారు. విశాఖ‌ప‌ట్నంలో డాక్ట‌ర్ సుధాక‌ర్‌తో వ్య‌వ‌హ‌రించిన తీరును మ‌ర‌వ‌క ముందే మ‌ళ్లీ అదే విశాఖలో ఎస్సీ యువ‌తిపై పోలీసుల వేధింపులు వెలుగులోకి వ‌చ్చాయ‌న్నారు. ఈమేర‌కు ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌కు లేఖ రాశారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు అమానుషంగా ఉంటోంద‌ని, రాష్ట్రంలో ఫ్రంట్ లైtdp, ycp, jagan, chandrababu, governor, ap{#}Y. S. Rajasekhara Reddy;Party;police;Telugu Desam Party;Scheduled caste;Letter;Lie;Congressయువ‌తిపై పోలీసుల వేధింపులు?యువ‌తిపై పోలీసుల వేధింపులు?tdp, ycp, jagan, chandrababu, governor, ap{#}Y. S. Rajasekhara Reddy;Party;police;Telugu Desam Party;Scheduled caste;Letter;Lie;CongressTue, 08 Jun 2021 17:20:32 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వంలోని ఓ వ‌ర్గం పోలీసులు ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుతున్నార‌ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆరోపించారు. విశాఖ‌ప‌ట్నంలో డాక్ట‌ర్ సుధాక‌ర్‌తో వ్య‌వ‌హ‌రించిన తీరును మ‌ర‌వ‌క ముందే మ‌ళ్లీ అదే విశాఖలో ఎస్సీ యువ‌తిపై పోలీసుల వేధింపులు వెలుగులోకి వ‌చ్చాయ‌న్నారు. ఈమేర‌కు ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌కు లేఖ రాశారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు అమానుషంగా ఉంటోంద‌ని, రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్, ప్ర‌జ‌ల‌తో పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరులో మార్పు రావాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. స్నేహ‌పూర్వ‌క పోలీసింగ్ అమ‌ల‌య్యేలా చూడాలంటూ ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. పోలీసు వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైనే ఉంద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టీక‌రించారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నయా రికార్డ్స్ క్రియేట్ చేసిన మెగాపవర్ స్టార్ మగధీర .... !!

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>