MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda76653a2-053f-4b35-9df9-b811a745819e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda76653a2-053f-4b35-9df9-b811a745819e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొంత మంది దర్శకులకు వారు అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ లు చేయాలనే కోరిక ఉంది. దానికి ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా బడ్జెట్, టైం సరిపోదని దాన్ని ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు మన దర్శకులు. కానీ ఎప్పటికైనా తమ డ్రీమ్ ప్రాజెక్ట్ వర్క్ చేసి తీరుతామని వీరు తమ అభిమానులకు మాట ఇస్తూనే వస్తున్నారు కానీ ఆ సినిమాలను తప్ప మిగతా అన్ని సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు వీరు. మరి మన టాలీవుడ్ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్టు ఏంటో ఓసారి చూసేద్దామా.. tollywood{#}Tollywood;Rajamouli;krishna vamshi;Cinema;producer;Samantha;Hiranyakashyapa;puri jagannadh;mahesh babu;Hero;India;trivikram srinivas;kalyan;sukumar;Mahabharatham;Ram Gopal Varma;Nijamఈ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్ తెరకెక్కేనా?ఈ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్ తెరకెక్కేనా?tollywood{#}Tollywood;Rajamouli;krishna vamshi;Cinema;producer;Samantha;Hiranyakashyapa;puri jagannadh;mahesh babu;Hero;India;trivikram srinivas;kalyan;sukumar;Mahabharatham;Ram Gopal Varma;NijamTue, 08 Jun 2021 13:00:00 GMTటాలీవుడ్ లో కొంత మంది దర్శకులకు వారు అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ లు చేయాలనే కోరిక ఉంది. దానికి ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా బడ్జెట్, టైం సరిపోదని దాన్ని ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు మన దర్శకులు. కానీ ఎప్పటికైనా తమ డ్రీమ్ ప్రాజెక్ట్ వర్క్ చేసి తీరుతామని వీరు తమ అభిమానులకు మాట ఇస్తూనే వస్తున్నారు కానీ ఆ సినిమాలను తప్ప మిగతా అన్ని సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు వీరు. మరి మన టాలీవుడ్ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్టు ఏంటో ఓసారి చూసేద్దామా..

దర్శకధీరుడు రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించాలని  తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నాడు. పలు సందర్భాల్లో ఈ సినిమాను ఎప్పటికైనా తెరకెక్కిస్థానని జక్కన్న చాలాసార్లు చెప్పగా ఆ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో ఇప్పటికైతే స్పష్టత లేదు. కృష్ణవంశీ రుద్రాక్ష అనే సినిమా చేయాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాడు. ఆయనకు అంత బడ్జెట్ పెట్టే నిర్మాత రాకపోవడం ఓ కారణం అయితే సరైన సినిమాలు చేయక ప్రస్తుతం ఉన్న దర్శకులకంటే వెనుక పడడం మరో కారణం.

ప్రస్తుతం సమంత తో శాకుంతలం అనే చారిత్రాత్మక నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న గుణ రానాతో హిరణ్యకశ్యప అనే సినిమా చేయాలని డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నాడు. ఈ సినిమా దాదాపు సెట్స్ పైకి వెళ్ళినట్లు వెళ్లి ఆగిపోయింది మళ్లీ ఎప్పుడు తిరిగి సెట్స్ పైకి వెళుతుందో చెప్పలేం. పూరి జగన్నాథ్ మహేష్ బాబు తో జనగణమన అనే ప్రాజెక్టు చేయాలనుకున్నారు కానీ మహేష్ కి స్క్రిప్ట్ నచ్చకపోవడంతో వేరే హీరో కోసం గాలిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కించాలన్నదే పూరీ డ్రీమ్. త్రివిక్రమ్ కోబలి పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారు కానీ సెట్స్ మీదకు  వెళ్ళలేదు. సుకుమార్  మత్స్యకారుల మీద ఓ సినిమా చేయాలనుకున్నారు.. క్రిష్ మహాభారతం ఆధారంగా చేసుకుని రాసిన ఓ బుక్  ఆధారంగా సినిమా చేయాలనుకున్నారు. రామ్ గోపాల్ వర్మ  దొర ది లార్డ్ అనే సినిమాను చేయాలనుకున్నారు.. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు నిజం అవుతాయో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మామిడి పులుపును ఆస్వాదిస్తూన్న సామ్..!

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>