BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/street-fight12ad40be-5bd9-4b4e-8a11-45f3c020e425-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/street-fight12ad40be-5bd9-4b4e-8a11-45f3c020e425-415x250-IndiaHerald.jpgపాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో స్ట్రీట్ ఫైట్ కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం రెండు గ్రూపులు లాగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు యువకులు. సీసీ కెమెరాలో ఈ స్ట్రీట్ ఫైట్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. అద్నాన్ అనే యువకుడి మీద మజీద్ గ్యాంగ్ దాడి చేసింది. దీంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అద్నాన్ ను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ అతను చికిత్స పొందుతూ అద్నాన్ మృతి చెందాడు. రెండ్రోజుల క్రితం నిన్న అర్ధరాత్రి స్ట్రీట్ ఫైట్ జరిగినట్లు చెబుతున్నారstreet fight{#}Police Stationహైదరాబాద్ లో స్ట్రీట్ ఫైట్ కలకలం.. యువకుడు మృతి!హైదరాబాద్ లో స్ట్రీట్ ఫైట్ కలకలం.. యువకుడు మృతి!street fight{#}Police StationTue, 08 Jun 2021 11:50:51 GMTపాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో స్ట్రీట్ ఫైట్ కలకలం రేపుతోంది.  రెండు రోజుల క్రితం రెండు గ్రూపులు లాగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు యువకులు. సీసీ కెమెరాలో ఈ స్ట్రీట్ ఫైట్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. 

అద్నాన్ అనే యువకుడి మీద మజీద్ గ్యాంగ్ దాడి చేసింది. దీంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అద్నాన్ ను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ అతను చికిత్స పొందుతూ అద్నాన్ మృతి చెందాడు. రెండ్రోజుల క్రితం నిన్న అర్ధరాత్రి స్ట్రీట్ ఫైట్ జరిగినట్లు చెబుతున్నారు. 


పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్న వివాదంతో మొదలైన గొడవ రెండు గ్రూపులు లాగా విడిపోయి స్ట్రీట్ ఫైట్ చేసే దాకా వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఒకరిపై మరొకరు పిడి గుద్దులు గుద్దుకుంన్న ఘటనలో అద్నాన్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.  ఈ కేసులో కొందరు యువకులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు డబీర్ పుర  పోలీసులు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ రైతులను గాలికొదిలేశారు : కన్నా లక్ష్మి నారాయణ

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>